Indian Panorama Tour | Hindu Temples Guide (6 Nights/7 Days)
(Delhi – Jaipur – Ranthambore and Fatehpur Sikri – Agra – Orchha and Khajuraho – Varanasi – Delhi) భారతదేశంలోనే అతి ఖరీదైన రైల్ ప్రయాణం : ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ లబిస్తుంది. దీనిని ఇండియన్ పనోరమ అనే పేరుతో ట్రైన్ కలదు. ఈ ప్యాకేజీ లో మనం ఢిల్లీ , జైపూర్, రాంతంబోర్ , & ఫతేపుర్ సిక్రీ , ఆగ్రా , ఓచ్చ, ఖజురహో , వారణాసి , ఢిల్లీ వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు. మొదటి రోజు-1 : ఢిల్లీ - జైపూర్ : 07:00am ఢిల్లీ లోనే సఫ్ దూర్ జంగ్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది. 08:15am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ. 12:00pm టూర్ గురించి వివరాలు చెపుతారు. 01:00pm ట్రైన్ లోనే భోజన సదుపాయం కలిపిస్తారు. 02:30pm ట్రైన్ జైపూర్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది. 03:00pm అంబర్ కోట ని దర్శించవలెను. 08:30pm రాత్రి ఇక్కడే డిన్నర్ చేసుకొని, రాత్రికి ఇందులోనే నిద్ర చేయాలి. రెండవ రోజు -2 జైపూర్ : 08:00am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ. 09:00am సిటీ ప్యాలెస్ గ్యాలరీస్ నీ దర్శించవచ్చు. 01:00pm తీరిగీ ...