Indian Panorama Tour | Hindu Temples Guide (6 Nights/7 Days)
(Delhi – Jaipur – Ranthambore and Fatehpur Sikri – Agra – Orchha and Khajuraho – Varanasi – Delhi)
భారతదేశంలోనే అతి ఖరీదైన రైల్ ప్రయాణం :
ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ లబిస్తుంది. దీనిని ఇండియన్ పనోరమ అనే పేరుతో ట్రైన్ కలదు. ఈ ప్యాకేజీ లో మనం ఢిల్లీ , జైపూర్, రాంతంబోర్ , & ఫతేపుర్ సిక్రీ , ఆగ్రా , ఓచ్చ, ఖజురహో , వారణాసి , ఢిల్లీ వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు.
మొదటి రోజు-1 : ఢిల్లీ - జైపూర్ :
07:00am ఢిల్లీ లోనే సఫ్ దూర్ జంగ్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.
08:15am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ.
12:00pm టూర్ గురించి వివరాలు చెపుతారు.
01:00pm ట్రైన్ లోనే భోజన సదుపాయం కలిపిస్తారు.
02:30pm ట్రైన్ జైపూర్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.
03:00pm అంబర్ కోట ని దర్శించవలెను.
08:30pm రాత్రి ఇక్కడే డిన్నర్ చేసుకొని, రాత్రికి ఇందులోనే నిద్ర చేయాలి.
రెండవ రోజు -2 జైపూర్ :
08:00am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ.
09:00am సిటీ ప్యాలెస్ గ్యాలరీస్ నీ దర్శించవచ్చు.
01:00pm తీరిగీ మహారాజ ట్రైన్ లోకి చేరుకొని అక్కడే భోజన సదుపాయం కలిపిస్తారు.
02:30pm ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.
06:00pm రాంబాఘ్ ప్యాలెస్ అనే హోటల్ లో డిన్నర్ చేయాలి.
10:00pm మహారాజ ఎక్స్ప్రెస్ (రాంతమబోరే) అనే ఊరికి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
మూడవ రోజు -3 రాంతమబోరే - ఫతేపూర్ సిక్రీ :
06:30am రాంతమబోరే నేషనల్ పార్క్ లో గేమ్ డ్రైవ్ చేయవచ్చు.
09:45am తీరిగీ మాహారాజ ఎక్స్ప్రెస్ లోకి చేరుకొని బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
10:15am మహారాజ ఎక్స్ప్రెస్ ఫతేపుర్ సిక్రీ కి ప్రారంభం అవుతుంది.
01:30pm మహారాజ ట్రైన్ లోకి చేరుకొని అక్కడే భోజన సదుపాయం కలిపిస్తారు.
02:45pm ఫతేపుర్ కి చేరుకుంటుంది.
03:00pm మొఘల్ సిటీ ఐన ఫతేపుర్ సిక్రీ ని దర్శించవచ్చు.
05:45pm తీరిగీ మహారాజస్ ఎక్స్ప్రెస్ లోకి చేరుకోవాలి. ట్రైన్ ఆగ్రా కి ప్రయాణం అవుతుంది.
07:30pm డిన్నర్ పూర్తి చేయాలి.
08:00pm ట్రైన్ ఆగ్రా కి చేరుకుంటుంది. రాత్రికి ఆగ్రా లోనే భస చేయాలి.
నాల్గవ రోజు -4 ఆగ్రా :
06:30am తాజ్ మహల్ ని దర్శించడానికి వెళ్ళాలి.
09:00am తాజ్ ఖేమా లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
11:00am తీరిగీ మహారాజ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకి చేరుకోవాలి.
01:00pm మధ్యాన్నం 1 గంటలకి భోజనం చేయలి.
07:30pm డిన్నర్ పూర్తి చేయాలి.
ఐదవ రోజు - 5 వర్ఛ - ఖజురహో :
06:40am వర్ఛ అనే రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. తరువాత వర్ఛ కోటని మరియు ఆ గ్రామం ని ఈ తుక్తుక్ కంపెనీ వారు చూపిస్తారు.
09:45am తిరీగీ మహారాజా ఎక్స్ప్రెస్ లోకి చేరుకొని బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
10:00am మహారాజా ఎక్స్ప్రెస్ ఖజురహో కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
01:00pm లంచ్ పూర్తి చేయాలి.
03:00pm ఖజురహో కి చెరుకుంటుంది. మరియు వెస్టరెన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్ అని ఇక్కడ చూడవచ్చు.
06:30pm తీరిగీ మహారాజా ట్రైన్ కి చేరుకొని రిలాక్స్ అవ్వాలి.
07:30pm డిన్నర్ పూర్తి చేయాలి.
10:00pm మహారాజా ఎక్స్ప్రెస్ వారణాసి కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఆరవ రోజు -6 వారణాసి :
08:00am బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
11:35am వారణాసి కి ట్రైన్ చేరుకుంటుంది. ఇక్కడే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
01:30pm లంచ్ పూర్తి చేసి సారనాథ్ రినస్ విసిట్ సిల్క్ సెంటర్ ని దర్శించాలి.
04:30pm ఇక్కడ మధ్యాన్నం బోట్ రీడింగ్ చేయవచ్చు. సాయంత్రం గంగా హారతిని దర్శించవచ్చు.
08:00pm తీరిగీ మహారాజా ఎక్స్ప్రెస్ కి చేరుకోవాలి.
08:30pm డిన్నర్ పూర్తి చేయాలి.
10:00pm మహారాజా ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ కి చేరుకోవాలి.
ఏడవ రోజు - 7 ఢిల్లీ :
09:00am బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
12:20pm మహారాజా ఎక్స్ప్రెస్ లో తీరిగీ ఢిల్లీ కి చేరుకోవాలి.
.
.
గమనిక : వాతావరణ దృస్ట్రా , లేదా లైన్ ట్రాక్ బిజీ వల్ల లేదా ఏ ఇతర సాంకేతిక కారణాల వల్ల టైమ్ షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ముందే తెలుసుకొని మరియు terms & conditions చదివిన తరువాతనే టికెట్ బుక్ చేసుకోగలరాని మనవి. (ఈ ట్రైన్ వెబ్సైటు కి మన HTGపేజీకి ఎటువంటి సంబందం లేదు గమనించగలరు అని మనవి)
for more information click the link https://www.the-maharajas.com/
.
.
keywords : Budget Travel, Delhi Yatra, Jaipur Yatra, fatherpur , Aagra Yatra, Khajaraho Yatra, Varanasi Yatra, IRCTC, Maharaja Express Train, Hindu temples guide.

Comments
Post a Comment