India's Most Expencive Train Journey | Hindu Temples Guide
భారతదేశం లోనే ఆది ఖరీదైన రైల్ ప్రయాణం :
ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ లబిస్తుంది. దీనిని ఇండియన్ స్ప్లెండవూర్ అనే పేరు తో ట్రైన్ కలదు. ఈ ప్యాకేజీ లో మనం ఢిల్లీ , అగ్ర , రాంతంబోర్ , జైపూర్, బికనేర్, జోధ్పూర్, ఉదయ్ పూర్, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు.
మొదటి రోజు-1 : ఢిల్లీ -ఆగ్ర :
07:00am ఢిల్లీ లోనే సఫ్ దూర్ జంగ్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.
8:15am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ఫాస్ట్ చేయలీ.
12:00pm టూర్ గురించి వివరాలు చెపుతారు.
01:00pm ట్రైన్ ఆగ్రా రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది.
02:30pm తాజ్ మహాల్ ని చూపిస్తారు.
06:30pm తాజ్ మహల్ ని చూసి తీరిగీ 6:30 కి మహారాజా ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకి చేరుకోవాలి.
07:30pm రాత్రి ఇక్కడే డిన్నర్ చేసుకొని, రాత్రికి ఇందులోనే నిద్ర చేయాలి.
రెండవ రోజు-2 : ఆగ్రా - రాంతంబోర్ :
06:30am ఉదయం ఆగ్రా కోటని చూపిస్తారు.
08:30am మహారాజ ఎక్స్ప్రెస్ కి చేరుకోవాలి.
08:45am మహారాజ ఎక్స్ప్రెస్ లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకొని రాంతంబోర్ కి ప్రయాణం ప్రారంభిస్తారు.
01:00pm మధ్యాన్నం 1 గంటలకి భోజనం పెడుతారు.
02:30pm రాంతంబోర్ నేషనల్ పార్క్ లో ఆటలు ఆడుకోవచ్చు.
05:30pm తీరిగీ సాయంత్రం 5:30 ని|| మహారాజా ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకి చేరుకోవాలి.
06:00pm మహారాజ ఎక్స్ప్రెస్ లో జైపూర్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
07:30pm రాత్రికి ఇక్కడే భోజనం చేయాలి.
మూడవ రోజు -3 : జైపూర్ :
04:00am తెల్లవారు జమున ఉదయం 4 గంటలకి ట్రైన్ జైపూర్ కి చేరుకుంటుంది.
07:00am ఉదయం 7 గంటలకి బ్రేక్ ఫాస్ట్ పెడుతారు.
08:30am ఉదయం అంబర్ కోట దర్శించుకోవాలి.
01:00pm తీరిగీ మహారాజ ఎక్స్ప్రెస్ లోకి చేరుకోవాలి
01:30pm మధ్యాన్నం భోజనం చేసుకోవచ్చు.
05:45pm సాయంత్రం రాంబాఘ్ అనే హోటల్ లో రాత్రి భోజనం పూర్తి చేసుకోవాలి.
09:00pm భోజనం పూర్తి చేసి 9 గ || లోపు తీరిగీ ట్రైన్ లోకి చేరుకోవాలి.
11:00pm రాత్రి 11 నుంచి ట్రైన్ బికనేర్ అనే ప్రాంతానికి ప్రయాణం ప్రారంభం అవుతుంది,
నాల్గవ రోజు -4 బికనేర్ :
06:45am ఉదయం 6:45 వరకి ట్రైన్ బికనేర్ అనే స్టేషన్ కి చేరుకుంటుంది.
08:00am ఉదయం 8 గంటలకి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
09:30am ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.
01:00pm మధ్యాన్నం 1 గంటలకి భోజనం చేయాలి.
02:30pm జునాగరహ కోట ని దర్శించాలి.
05:30pm శాండ్ డునెస్ అనే పర్యటన ప్రాంతానికి చేరుకొని అక్కడే బార్ బి క్యూ మరియు ఫోల్క్ డాన్స్ చేస్తారు.
08:15pm తీరిగీ రాత్రి 8:15 లోపు ట్రైన్ లోకి చేరుకోవాలి.
09:30pm ట్రైన్ జోధ్పూర్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఐదవ రోజు - 5 జోధ్పూర్ :
05:00am ఉదయం 05:00 వరకు జోధ్పూర్ అనే రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది.
08:00am ఉదయం 8 గంటలకి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
09:00am ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.
01:00pm మధ్యాన్నం 1 గంటలకి భోజనం చేయాలి.
02:30pm మెహరంగారహ కోటని దర్శించాలి. తరువాత తుక్ తుక్ రైడ్ చేసి కొంచం దూరం నడిస్తే పాతా గడియారపు టవర్ మార్కెట్ ని దర్శించవచ్చు.
05:30pm ఖాస్ బాఘ్ అనే హెరిటెజి హోటల్ లో డిన్నర్ పూర్తి చేయాలి.
08:30pm తీరిగీ రాత్రి 8:30 లోపు ట్రైన్ లోకి చేరుకోవాలి.
09:30pm ట్రైన్ ఉదయ్ పూర్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఆరవ రోజు - 6 ఉదయ్ పూర్ :
08:00am ఉదయం 8 గంటలకి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
09:45am ట్రైన్ ఉదయ్ పూర్ అనే రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది, ఇక్కడ పడవ లో ప్రయాణించి పీచవల లేక్ మరియు క్రిస్టల్ గ్యాలరీ ని చూడవచ్చు.
01:30pm సతకర్ హాల్ అనే ఫతెహ్ ప్రకాష్ ప్యాలెస్ హెరీటెజి హోటల్ లో లంచ్ పూర్తి చేయాలి.
03:00pm తీరిగీ మధ్యాన్నం 03:00 లోపు ట్రైన్ లోకి చేరుకోవాలి.
07:00pm రాత్రి 07:00 కి డిన్నర్ పూర్తి చేయాలి.
08:00pm ట్రైన్ ముంబై కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఏడవ రోజు - 7 ముంబై :
08:00am ఉదయం 8 గంటలకి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
01:30pm మధ్యాన్నం 01:30 గంటలకి భోజనం చేయాలి.
04:35pm సాయంత్రం 04:35 వరకూ చేరుకుంటుంది. ఇక్కడితో మీ ప్రయాణం ముగుస్తుంది.
.
.
గమనిక : వాతావరణ దృస్ట్రా , లేదా లైన్ ట్రాక్ బిజీ వల్ల లేదా ఏ ఇతర సాంకేతిక కారణాల వల్ల టైమ్ షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ముందే తెలుసుకొని మరియు terms & conditions చదివిన తరువాతనే టికెట్ బుక్ చేసుకోగలరాని మనవి. (ఈ ట్రైన్ వెబ్సైటు కి మన HTGపేజీకి ఎటువంటి సంబందం లేదు గమనించగలరు అని మనవి)
for more information click the link https://www.the-maharajas.com/
.
.
keywords : Budget Travel, Delhi Yatra, Aagra Yatra, Jaipur Yatra, Biknekar Yatra, Jodpur Yatra, Udaypur Yatra, Mumbai Yatra, IRCTC, Maharaja Express Train, Hindu temples guide.

Comments
Post a Comment