Budget Travel Bharat Gaurav Dakshin Bharat Yatra ex Katihar(EZBG20) | Hindu Temples Guide
భీమశంకర్, ద్వారకా, గృష్ణేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, షిరిడి, సోమనాథ్ :
కేవలం 13 రోజులలో భారతదేశంలోని జ్యోతిర్లింగాల యాత్ర చేయలీ అని అనుకునే వారికి భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. 05/01/2025 నుంచి 17/01/2025 వరకు జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి భీమశంకర్, ద్వారకా, గృష్ణేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, షిరిడి, సోమనాథ్ వంటి ఆలయాలు దర్శించవచ్చు.
ఇందులో మనకి రైల్ ప్రయాణం , బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం JSG(జహారసుగొడ)నుంచి బయలుదేరి 13 రోజుల తరువాత తీరిగీ JSG(జహారసుగొడ ) లో డ్రాప్ చేస్తారు.
మొదట JSG(జహారసుగొడ) లో ప్రారంభం అయి తరువాత ఉజ్జయిన్ కి చేరుకుంటారు. ఇక్కడ ఆలయం దర్శనం దర్శించుకోవాలి. రాత్రికి ఇక్కడే ఆలయంలో స్వామి మరియు అమ్మవారిని దర్శించుకోవాలి. తరువాత రాత్రికి ఇక్కడే నిద్ర చేయాలి.
తర్వాత ద్వారకా ఆలయం దర్శించుకున్న తరువాత ట్రైన్ నాగేశ్వర్ ఆలయంకి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి సోమనాథ్ స్వామి ఆలయ దర్శనం , సాయంత్రం ట్రైన్ షిరిడి సాయి బాబా రైల్వే స్టేషన్ కి బయలుదేరుతుంది.
శిరిడీ లో సాయిబాబా ఆలయం, హారతి దర్శించుకున్న తరువాత రాత్రికి ఇక్కడే నిద్ర చేయాలి. ఇక్కడే ఫలహారం ముగించుకొని రోడ్డు మార్గాన త్రయంబకేశ్వర్ స్వామిని దర్శించుకోవాలి. దర్శనం తరువాత ట్రైన్ పూణే కి ప్రారంభం అవుతుంది. మొదలగు ఆలయలు & హారతిని దర్శించుకోవాలి.
పూణే నుంచి భీమశంకర్ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయంనికి చేరుకోవాలి. తరువాత ఈ ట్రైన్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి గృష్ణేశ్వర్ స్వామి ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి. స్వామి దర్శనం తరువాత తిరుగు ప్రయాణం మొదలు అవుతుంది. 13వ రోజు JSG(జహారసుగొడ) కి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ టికెట్ ధరఒక్కరికీ 24330/- గా నిర్ణయించడం జరిగినది. ఇది కేవలం స్లీపర్ క్లాస్ ధర. మీకు కావాలి అంటే 3A/C & 2A/C సీట్ లు కూడా అందుబాటులో కలవు. దానికి ధర అధికంగా ఉంటుంది. ఈ ట్రైన్ JSG(జహారసుగొడ) లో ప్రారంభం అయి అని చూపించుకొని తీరిగీ JSG(జహారసుగొడ) లో డ్రాప్ చేస్తుంది. ప్రయాణ తేదీ 05/01/2025 నుంచి 17/01/2025 వరకు జరుగుతుంది.
credit and source : పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ ని దర్శించండి : https://www.irctctourism.com టికెట్ బుక్ చేసే ముందే terms & conditions చదవగలరు. (ఈ వెబ్సైట్ కి హిందూ టెంపుల్ గైడ్ కి ఏటువంటి సంబందం లేదు.)
.
keywords : Budget Travel, Bhimashankar Yatra, Dwaraka Yatra, Grishneshwar Yatra, Mahakaleshwar Yatra, Nageshwar Yatra, Omkareshwar Yatra, Triyambakeshwar Yatra,Shiridi Yatra, Somanath Yatra, IRCTC, Bharat Gauravu Train, Dakshin Darshan Yatra, Hindu temples guide.

Comments
Post a Comment