Budget Travel | Dakshin Darshan Yatra (WZBG25) | Bharat Gowravu yatra | Hindu temples guide
దక్షిణ దర్శన యాత్ర :
కేవలం 10 రోజులలో దక్షిణ భారత్ యాత్ర చేయలీ అని అనుకునే వారికి భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి కన్యాకుమారి , మదురై , రామేశ్వరం, తిరుచందూర్ , త్రివేండ్రం వంటి ప్రదేశాలు దర్శించువచ్చు. ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. కేవలం భారత్ గౌరవ్ ట్రైన్ దక్షిణ దర్శన యాత్ర అనే పేరు కలదు.
ఇందులో మనకి రైల్ ప్రయాణం, బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం ఇండోర్ నుంచి ఈ ట్రైన్ బయలు దేరుతుంది, అక్కడి నుంచి ట్రైన్ తిరుపతి కి చేరుకుంటుంది. అక్కడ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించుకోవచ్చు.ఇక్కడ ఆలయం దర్శన టిక్కెట్స్ అని ప్రయాణీకుల భాధ్యత.
ఉదయం ట్రైన్ బయలదేరే లోపు పద్మావతి అమ్మవారి ఆలయం కుడ దర్శించుకోవాలి. సాయంత్రం అక్కడి నుంచి ట్రైన్ మదురైకి చేరుకుంటుంది. సాయంత్రం అమ్మవారి ఆలయం దర్శించుకోవచ్చు.
మరుసటి రోజు రామేశ్వరం కి బయలుదేరుతుంది. రామనాధస్వామి ఆలయ దర్శన బాధ్యత కూడా ప్రయాణీకులదే. ఇక్కడి నుంచి కన్యాకుమారి కి బయలుదేరుతుంది. ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ , గాంధీ మండపం , కన్యాకుమారి ఆలయం , త్రివేండ్రం కూడా దర్శించుకోవచ్చు. ఇందుకు రోడ్డు మీదుగా ప్రయాణించాలి. ఇక్కడ పద్మనాభస్వామి ఆలయన్ని దర్శించుకోవచ్చు.
ఈ ట్రైన్ టికెట్ ధరఒక్కరికీ 18200/- గా నిర్ణయించడం జరిగినది. ఇది కేవలం స్లీపర్ క్లాస్ ధర. మీకు కావాలి అంటే 3A/C & 2A/C సీట్ లు కూడా అందుబాటులో కలవు. దానికి ధర అధికంగా ఉంటుంది. ఈ ట్రైన్ ఇండోర్ లో ప్రారంభం అయి అని చూపించుకొని తీరిగీ ఇండోర్ లో డ్రాప్ చేస్తుంది. ప్రయాణ తేదీ ఈ నెల 04/09/2024 నుంచి 13/09/2024 వరకు జరుగుతుంది.
credit and source : పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ ని దర్శించండి : https://www.irctctourism.com టికెట్ బుక్ చేసే ముందే terms & conditions చదవగలరు. (ఈ వెబ్సైట్ కి హిందూ టెంపుల్ గైడ్ కి ఏటువంటి సంబందం లేదు.)
.
keywords : Budget Travel,Kanyakumari Yatra, Madurai Yatra, Tirupati Yatra, Rameshwaram Yatra, Trivendrum Yatra, IRCTC, Bharat Gowravu Train, Dakshin Darshan Yatra, Hindu temples guide.

Comments
Post a Comment