Budget Travel 7 JYOTIRLINGA YATRA | Hindu Temples Guide

 


7జ్యోతిర్లింగ యాత్ర :

జీవితంలో మన అందరికీ ఒక్కసారి ఐన ఆ మహాదేవుని ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించాలి అని అనుకుంటారు. కానీ ఒక్కోటి ఒక్కోటి దర్శించే వరకే పుణ్యకాలం కాస్త ఐఎపోతుంది. ఇలా కోరిక ఉన్న వాళ్ళకి మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శుభ వార్తాని అందరికీ తెలియచేసారు. 

ఈ ప్యాకేజి లో వారే స్వయంగా బెట్ ద్వారకా ,భీమశంకర్ , గరిషణేశ్వర్, మహాకాళేశ్వర్ , నాగేశ్వర్, ఓంకారేశ్వర్ , సోమనాథ్ , త్యయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలని చూపిస్తారు. మనం వేరే విధంగా వెళితే ధర చాలా ఎక్కువ అవుతుంది. 

ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. ఈ ట్రైన పేరు భారత్ గౌరవ్ 7 jyotrilinga yatra ట్రైన్. ఈ ట్రైన్ యోగనగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరి పైన చెప్పిన ఆలయాలు చూపిస్తుంది.  ఇందులో మీకు పూర్తి రోడ్డు రవాణా , రైలు రవాణా , హోటల్ , భోజనం , ఇన్షూరెన్స్ , గైడ్ ని కూడా వారే సమకూరస్తారు. 

ఒక్క వ్యక్తి కి 22750  గా ధర నిర్ణయించారు. అందుకు గాను 12 రోజుల ప్రయాణం. ప్రయాణ తేదీ : 16/08/2024 నుంచి 27/08/2024.  మరో ముఖ్యవిషయం ఏమిటనగా ప్రయాణ ప్రారంభం అయే 4 రోజుల ముందు టికెట్ కాన్సెల్ చేస్తే ఎటువంటి డబ్బు తీరిగీ ఇవ్వరు. ఆలయాలలో ఎటువంటి ప్రత్యేక దర్శనాలు వీరు చేపించరు. అక్కడ ఖర్చు అంతా ప్రయాణికులదే. కొని సార్లు ప్రయాణ సమయంలో ఆలస్యం కావొచ్చు. 

credit and source : పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ ని దర్శించండి : https://www.irctctourism.com  టికెట్ బుక్ చేసే ముందే terms & conditions చదవగలరు. (ఈ వెబ్సైట్ కి హిందూ టెంపుల్ గైడ్ కి ఏటువంటి సంబందం లేదు.)

.

.

key words : JYOTIRLINGA YATRA, LORD SHIVA, IRCTC, Hindu temples guide, Budget travel,

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana