Budget Travel | Puri Kolkatha Gangasagar Yatra | Bharat Gaurvau Train (NZBG42)| Hindu Temples Guide

 


పూరీ కలకత్తా గంగాసాగర్ యాత్ర :

కేవలం 10 రోజులలో భారత్ యాత్ర చేయలీ అని అనుకునే వారికి  భారత రైల్వే వ్యవస్థ వారు చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజీ లో ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇందులో మనకి అయోధ్య , బైద్యనాథ్ , గంగాసాగర్, గయా, కలకత్తా, కోణార్క్, పూరీ, వారణాసి వంటి  ఆలయాలు దర్శించవచ్చు. 

ఇందులో మనకి రైల్  ప్రయాణం , బస్ ప్రయాణం, హోటల్, భోజనం, ఇన్షూరెన్స్, గైడ్ తో మనకి ఈ అవకాశం లభిస్తుంది. మొదట మనం ఆగ్రా కొంటోన్మెంట్ నుంచి బయలుదేరి 10 రోజుల తరువాత తీరిగీ ఆగ్రా లో డ్రాప్ చేస్తారు. 

మొదట ఆగ్రా లో ప్రారంభం అయి తరువాత గయా కి చేరుకుంటారు. ఇక్కడ ఆలయం దర్శనం చేసుకొని కలకత్తా కి చేరుకొంటారు.  రాత్రికి ఇక్కడే కాళికమాతా ఆలయం దర్శించుకోవాలి.  తరువాత పూరీ జగనాథ స్వామి ఆలయం దర్శించుకోవాలి. 

తర్వాత జసిద్ధి నుంచి  బైద్యనాథ్ ఆలయం దర్శించుకున్న తరువాత ట్రైన్ బనారస్ కి చేరుకుంటుంది.  రాత్రికి ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథ్ స్వామి ఆలయ దర్శనం , సాయంత్రం  గంగా హారతి దర్శించుకోవాలి. తీరిగీ రాత్రికి ట్రైన్ బయలుదేరుతుంది. 

ఇక్కడి నుంచి మరుసటి రోజు అయోధ్య కి చేరుకుంటుంది. ఇక్కడే ఫలహారం ముగించుకొని రామాజన్మ భూమి , హనుమాన్ గహరీ మొదలగు అయోధ్య ఆలయలు & సారయు హారతిని దర్శించుకోవాలి. తరువాత 10వ రోజు  ట్రైన్ ఆగ్రా కి చేరుకుంటుంది. 

ఈ ట్రైన్ టికెట్ ధరఒక్కరికీ 18000/- గా నిర్ణయించడం జరిగినది. ఇది కేవలం స్లీపర్ క్లాస్ ధర. మీకు కావాలి అంటే  3A/C & 2A/C సీట్ లు కూడా అందుబాటులో కలవు. దానికి ధర అధికంగా ఉంటుంది. ఈ ట్రైన్ ఆగ్రా కొంటోన్మెంట్ లో ప్రారంభం అయి అని చూపించుకొని తీరిగీ ఆగ్రా కొంటోన్మెంట్ లో డ్రాప్ చేస్తుంది. ప్రయాణ తేదీ ఈ నెల 14/09/2024 నుంచి 23/09/2024 వరకు జరుగుతుంది. 

credit and source : పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ ని దర్శించండి : https://www.irctctourism.com  టికెట్ బుక్ చేసే ముందే terms & conditions చదవగలరు. (ఈ వెబ్సైట్ కి హిందూ టెంపుల్ గైడ్ కి ఏటువంటి సంబందం లేదు.)

.

keywords : Budget Travel, Baidyanath Yatra, Gangasagar Yatra, Gaya Yatra, Kolkata KHALI Yatra, Puri jaganath Yatra, Varanasi Yatra, Ayodhya Yatra, IRCTC, Bharat Gauravu Train, Dakshin Darshan Yatra, Hindu temples guide.

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana