Posts

Sri SitaRamaChandraswamy Devasthanam | Shamshabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పేరు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దేవాలయం అమ్మాపల్లి అనే గ్రామం లో శంషాబాద్ నందు కలదు. ఈ దేవలయన్ని చాళుక్య రాజులు నిర్మించారు. ఈ ఆలయన్ని సినిమా గుడి అని కూడా అంటారు. సినిమాలలో గుడిలలో ఉండే సన్నివేశాలు ఇక్కడ తీయడం  జరుగుతుంది.  ఈ ఆలయానికి 800 సం|| కంటే పైగా చరిత్ర కలదు. ప్రధానంగా ఈ ఆలయం మురారీ సినిమా నుంచి పౌర్ణమి సినిమాలోని భరతవేగముగా అనే పాట నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలలో ఈ అలయని చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా సీతారామ లక్ష్మణ స్వామి వారి మూర్తి పూర్తిగా మకరతోరణాలు కలిగి ఉంటాయి. ఆలయ ప్రధాన గర్బా ద్వారం ఎదురుగా రాతితో చెక్కబడిన తాబేలుని దర్శించవచ్చు. ఈ ఆలయం పూర్వం 250 ఎకరాలు ఉండగా ఆక్రమణ గురి అయి ప్రస్తుతం కొద్ది ప్రాంతంలోనే ఈ ఆలయం కలదు. ఆలయానికి ఏదురుగా చక్కటి పూలతోట మరియు మొక్కజొన్నల తోటలు చూడవచ్చు.  ఆలయం పక్కనే పెద్ద కోనేరు కలదు. ఇక్కడ పెళ్లల ఫోటో ఘాట్ చాలా బాగా జరుగుతుంది. అతి లోతైన కోనేరు, చక్కటి విశాలమైన మెట్లు  శంషాబాద్ నుంచి 6కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఇక్కడ ఆలయ సంరక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇక్కడ రాముల వారు కోదండరామ స్వామిగా పిలుస్తారు.  సీ...

Sri Subrahmanya Swamy Devalayam, Skandagiri | Hyderabad | Hindu Temples Guide

Image
ఈ ఆలయం సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కి 3కి.మీ. దూరంలో పద్మరావ్ నగర్ నందు కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సుబ్రమణ్య స్వామి. పెళ్లి కానీ వారు, పెళ్లి జరిగి ఏ కారణం వల్ల ఐన గర్భం నిలవకుండా ఉన్న వారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. ఆలయం కంచి కామకోటి వారిచే నడిపించబడుతుంది. ఈ ఆలయం పూర్తిగా తమిళనాడు ఆలయాల వలె పోలి ఉంటుంది. ఈ ఆలయం పక్కనే 10 అడుగుల ఆంజనేయ స్వామి చూడముచ్చట గా దర్శనం ఇస్తారు. గత సం|| శ్రీ కంచి కామకోటి పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంధ్రా సరస్వతి స్వామి వారు 1 నెల రోజులు ఇక్కడ చతుర్మాస్య దీక్ష చేశారు. అప్పుడు ప్రజలు తండోప తాండలు గా ఈ ఆలయానికి వచ్చారు.  ఈ ఆలయంలో మొదట శ్రీ ఆంజనేయస్వామి పక్కనే శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి పాదుకాలు ఎదురుగా కంచి కామకోటి పరమాచార్య స్వామి మూర్తి దర్శనం ఇస్తారు. తరువాత పక్కన మొదటి అంతస్థులో మొదట వరసిద్ది వినాయక స్వామి,  శ్రీ సుబ్రమణ్య స్వామి తో పాటు , కంచి ఏకాంబరేశ్వర స్వామి , కంచి కామాక్షి అమ్మవారు , దుర్గా దేవి , చిదంబర నటరాజస్వామి , నవగ్రహ మండపం, తెల్లరాతి తో నిర్మించిన శ్రీ ఆది శంకరాచార్య స్వామి ని దర్శించు...

Chilkur Balaji Temple | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చిలుకూర్ అనే గ్రామం లో రంగరెడ్డి జిల్లాలో  కలదు. ఈ ఆలయానికి ప్రధాన మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామిని వీసా ల దేవుడు అని కూడా పిలుస్తారు.  ఆలయ చరిత్ర : పూర్వం ఆ భక్తుడు ప్రతి నెల తిరుపతి కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునే వాడు. కాలం గడిచే కొలది ఆ వ్యక్తి శరీరంలో మార్పు వచ్చినది. స్వామి ని దర్శనం చేయడం కష్టం అయ్యేది. ఆ భక్తుడు బోరున విలపించాడు. స్వామి నాకు ని దర్శనం లేదా అని ఎడవసాగాడు. ఆ భక్తుని భక్తి కి మెచ్చి స్వామి నేను ఈ గ్రామం లో ఉన్నాను. నీవు నన్ను ఇకపై ఇక్కడే దర్శించుకోవచ్చు అని కలలో చెప్పగా వచ్చి ఆ ప్రాంతంలో ఆ గ్రామ ప్రజలు వెళ్ళి చూడగా స్వామి అక్కడే దర్శనం ఇచ్చాడు. ఇక్కడ స్వామి ని ప్రత్యేకంగా వీసా ల స్వామి అనే పేరు కూడా కలదు. అందుకు కారణం ఇక్కడ ఏవరు ఐతే వీసా రాకుండా ఇబ్బంది పడుతున్నారో వారు స్వామి వారికి మొదట 11 ప్రదక్షిణలు చేసి మొక్కు మొక్కుకొని వెళ్ళితే వీసా వస్తుంది అనే చాలా మంది నమ్మకం. ఇలా చాలా మందికి జరిగినది. అనుకున్న కోరిక తీరిన తరువాత 108  ప్రదక్షిణలు చేసి స్వామి వారికి ప్రక్షిణ  పేపర్ సమర్పించాలి.  ఆలయ ప్రత్యేకత : ఈ ఆలయం లో...

NEW YEAR SPECIAL SRI LANKA PACKAGE EX MUMBAI (WMO015A) | Hindu Temples Guide

Image
నూతన సం ||  స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై  : శ్రీలంక  యాత్ర. IRCTC జోనల్ ఆఫీసు , న్యూ ఇయర్ స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై . ఈ ప్యాకేజి మనకి విమాన టికెట్ , కార్ ప్రయాణం , బస్ ప్రయాణం , హోటల్  , భోజనం , ఇన్షూరెన్స్ మొదలగునవి దీనిలో లభిస్తాయి. మొత్తం 4 రాత్రులు / 5 రోజులు యాత్ర. మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగినది. టికెట్ బుక్ చేసే ముందే అని వివరాలు సరిచూసుకో గలరాని మనవి.  ప్యాకేజి వివరాలు : ప్యాకేజి పేరు : నూతన సం|| స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై.  దర్శన ప్రాంతాలు : కొలంబొ , నువార ఏలియా & కండి  ప్రయాణించే విధానం : శ్రీ లంక విమానమార్గం  ప్రయాణం తేదీ : 29/12/2024 నుంచి 03/01/2025 వరకు  భోజన విధానం : బ్రేక్ ఫాస్ట్ , లంచ్ , డిన్నర్.  విమాన వివరాలు :   విమాన నెంబర్  UL 144  ప్రయాణ తేదీ : 29/12/2024  --- తిరుగు ప్రయాణం వివరాలు :  తీరిగీ ప్రయాణ తేదీ : 03/01/2025  తిరుగు ప్రయాణం విమాన నెంబర్ : UL 141  తీరిగీ చేరుకునే సమయం : 11:40pm-02:10am   గమనిక : వాతావరణ మార్పు దృస్ట్ర...

Birla mandir | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ హుసేన్ సాగర్ కి 1 కి.మీ. దూరం లో కలదు. ఈ ఆలయం 1976 సం|| లో నిర్మించారు. ఈ ఆలయం 13 ఏకరాలలో ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా రాజస్థాన్ తెల్ల పాలరాతితో  ఆలయం. ఈ ఆలయం నిర్మించిన వ్యక్తి మీదనే ఈ ఆలయానికి బిర్లా మందిర్ అనే పేరు వచ్చినది. ఆలయంలో ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవచ్చు. పెద్ద మనుషులకి , మరి కొంత మందికి ఆలయం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కుడా ఉన్నది. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రాంతాలలో ఈ ఆలయం ఒకటి. సమయం ఉంటే సాయంత్రం వెళ్ళడం ఉత్తమం. ఆ ఆలయం రాత్రి సమయంలో మరింత శోభయమనగా కనువిందు చేస్తుంది.   ఆలయ దర్శన సమయం : ఉదయం 07:00 -12:00 వరకు మధ్యాన్నం 12:00-4:00 వరకు బ్రేక్ తీరిగీ సాయంత్రం 04:00-రాత్రి 09:00 వరకు. ఈ ఆలయానికి చేరుకోవడానికి 2 దారులు కలవు. 1 నడక దారి . 2 వాహన దారి.  నడకదారిలో చేరుకోవడానికి సుమారు 100 మెట్లు ఏక్కలి. వాహనంలో డైరెక్ట్ గా ఆలయ పార్కింగ్ వరకు చేరుకోవచ్చు.  ఆ ఆలయంలో ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర స్వామి తో పాటూ , గణపతి ,సరస్వతి , శివ , పార్వతి , సీత రాముడు, హనుమాన్ ఆలయాలు దర్శించవచ్చు. అలాయంలోనికి సంప్రదాయ దుస్...

Sri Jagannatha dham, IDA Bollaram, Hyderabad | Hindu Temples Guide

Image
  శ్రీ జగనాథ ధమం , బొల్లారం : ఆలయ వివరాలు :  ఈ ఆలయం YSR కాలనీ , IDA బొల్లారం , హైదరాబాద్ వద్ద కలదు. ఓటర్ రింగ్ రోడ్డు-4 ముగింపు కి దగ్గర లో ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పూరీ ఆలయం వలె పోలి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించడానికి చాలా డబ్బు ఖర్చు చేశారు. ఈ ఆలయం లో ప్రధానంగాసుదర్శన చక్రం. శ్రీ జగనాథ్ , శ్రీ బాలాబధ్ర ,దేవి సుభద్ర కలిగి ఉంటుంది. ఒరిస్సా లోని పూరీ ఆలయంన్ని దర్శించలేని వారు ఈ ఆలయం దర్శిస్తే పూరీ ఆలయం చూసిన అనుభూతి కలుగుతుంది.  ప్రతి సం|| పూరీ ఆలయంలో వలె రధయాత్ర నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఇక్కడి ప్రజలు శ్రీ క్షేత్రం అని పిలుస్తారు. జగనాథ్ ధమం అనే మరొక్క పేరు కూడా కలదు.  ప్రతి రోజు సాయంత్రం సంధ్య హారతి ఇస్తారు. కృష్ణ ఆష్టమి మరియు  దసరా & దీపావళి పండుగలు అంగ రంగా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక సమయంలలో అన్నదానం కూడా చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం (05:30am)నుంచి మధ్యాన్నం(12:30pm) మధ్యాన్నం (1:00pm-04:00pm) వరకు బ్రేక్.      తీరిగీ సాయంత్రం (04:30pm)-రాత్రి(09:00pm).  చక్కటి వాహన పార్కింగ్ కలదు.  #Hyderabad Temples, #Budget Travel, #T...

SRI LANKA RAMAYANA YATHRA (SBO3) | Hindu Temples Guide

Image
ప్యాకేజీ పేరు : శ్రీ లంక రామాయణ యాత్ర : రామ రావణ యుద్ధ సంఘటన మానవజాతి చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన. ఈ యుద్దానికి సంబంధించిన వివరలను వాల్మీకి మహర్షి రామాయణం అనే పేరుతో  సంస్కృత గ్రంథంగా చేశారు. అంటే రామ ప్రయాణం (రామ-యాణం). దీనితో పాటు, శ్రీ మహా విష్ణువు మరియు శ్రీ దేవి దేవతలు తమ భక్తులైన జయ మరియు విజయలతో కలిసి మానవ జాతికి మంచి మరియు చెడులను వేరు చేయడానికి మార్గనిర్దేశం చేసేందుకు వరుసగా శ్రీరామ, సీత, రావణ మరియు కుంభకర్ణలుగా భూమిపైకి వచ్చారని పురాణలు స్పష్టం చేస్తున్నాయి. మా రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీతో శ్రీలంకలోని పవిత్ర స్థలాల ద్వారా ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించండి.  ప్యాకేజీ వివరాలు :    ప్యాకేజీ పేరు : శ్రీ లంక రామాయణ యాత్ర   ప్యాకేజీలో కవర్ అయే ప్రదేశాలు : కొలంబొ - దంబుల్లా - త్రీకోమల్లె - క్యాండి - నువార ఎయ్య   ప్రయాణ విధానం : విమాన మార్గం.  ప్రయాణ ప్రాంతం : బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టు  టూర్ తేదీ : 21-08-2024  ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మధ్యాన్నం లంచ్ , రాత్రికి డిన్నర్ కూడా ఇందులోనే కలదు.  పూర్తి సీట్ లు : 30  విమాన వివర...