NEW YEAR SPECIAL SRI LANKA PACKAGE EX MUMBAI (WMO015A) | Hindu Temples Guide

నూతన సం ||  స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై  :

శ్రీలంక  యాత్ర. IRCTC జోనల్ ఆఫీసు , న్యూ ఇయర్ స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై .

ఈ ప్యాకేజి మనకి విమాన టికెట్ , కార్ ప్రయాణం , బస్ ప్రయాణం , హోటల్  , భోజనం , ఇన్షూరెన్స్ మొదలగునవి దీనిలో లభిస్తాయి. మొత్తం 4 రాత్రులు / 5 రోజులు యాత్ర. మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగినది. టికెట్ బుక్ చేసే ముందే అని వివరాలు సరిచూసుకో గలరాని మనవి. 

ప్యాకేజి వివరాలు :

ప్యాకేజి పేరు : నూతన సం|| స్పెషల్ శ్రీ లంక ప్యాకేజి ఎక్స్ ముంబై. 

దర్శన ప్రాంతాలు : కొలంబొ , నువార ఏలియా & కండి 

ప్రయాణించే విధానం : శ్రీ లంక విమానమార్గం 

ప్రయాణం తేదీ : 29/12/2024 నుంచి 03/01/2025 వరకు 

భోజన విధానం : బ్రేక్ ఫాస్ట్ , లంచ్ , డిన్నర్. 

విమాన వివరాలు :  

విమాన నెంబర్  UL 144 

ప్రయాణ తేదీ : 29/12/2024 

---

తిరుగు ప్రయాణం వివరాలు : 

తీరిగీ ప్రయాణ తేదీ : 03/01/2025 

తిరుగు ప్రయాణం విమాన నెంబర్ : UL 141 

తీరిగీ చేరుకునే సమయం : 11:40pm-02:10am  

గమనిక : వాతావరణ మార్పు దృస్ట్రా విమాన ప్రయాణ సమయాలలో మార్పు చేసే అవకాశం కలదు. 

టికెట్ వివరాలు : 

పెద్ద వారికి ఒక్కరికీ  రూ || 89100/- 

పెద్ద వారికి రెండు బెడ్లు కావాలి అంటే రూ || 77100/- 

పెద్ద వారికి మూడు బెడ్లు కావాలి అంటే రూ || 76500/- 

పిల్లలకి ఒక్కరికీ బెడ్ తో కలిపి(2-11సం||) రూ || 62600/-

పిల్లలకి ఒక్కరికీ బెడ్ లేకుండా(2-11సం||)  రూ||  58800/- 

మిగిలిన వివరాల కొరకు ఈ కింద లింకు పై క్లిక్ చేయండి. 

0-2సం || లోపూ గల బాబు లేదా పాప irctc ఆఫీసు వద్ద నగదు జమ చేయవలసి ఉంటుంది. 

.

పూర్తి వివరాలు ముందే తెలుసుకొని మరియు terms & conditions చదివిన తరువాతనే టికెట్ బుక్ చేసుకోగలరాని మనవి. (ఈ ట్రైన్ వెబ్సైటు కి మన HTGపేజీకి ఎటువంటి సంబందం లేదు గమనించగలరు అని మనవి)

For more information click the below link 

https://www.irctctourism.com/pacakage_description?packageCode=WMO015A

.

.

.

keywords : Budget Travel, Sri lanka Yatra, Yatra, IRCTC, Maharaja Express Train, Hindu temples guide.

Note : 

Itinerary, destinations and scheduled departures may change without prior notice.

Please contact your Guest Relations Executive for further details, prices and bookings of optional activities.

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana