Sri Jagannatha dham, IDA Bollaram, Hyderabad | Hindu Temples Guide
శ్రీ జగనాథ ధమం , బొల్లారం :
ఆలయ వివరాలు :
ఈ ఆలయం YSR కాలనీ , IDA బొల్లారం , హైదరాబాద్ వద్ద కలదు. ఓటర్ రింగ్ రోడ్డు-4 ముగింపు కి దగ్గర లో ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పూరీ ఆలయం వలె పోలి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించడానికి చాలా డబ్బు ఖర్చు చేశారు. ఈ ఆలయం లో ప్రధానంగాసుదర్శన చక్రం. శ్రీ జగనాథ్ , శ్రీ బాలాబధ్ర ,దేవి సుభద్ర కలిగి ఉంటుంది. ఒరిస్సా లోని పూరీ ఆలయంన్ని దర్శించలేని వారు ఈ ఆలయం దర్శిస్తే పూరీ ఆలయం చూసిన అనుభూతి కలుగుతుంది.
ప్రతి సం|| పూరీ ఆలయంలో వలె రధయాత్ర నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఇక్కడి ప్రజలు శ్రీ క్షేత్రం అని పిలుస్తారు. జగనాథ్ ధమం అనే మరొక్క పేరు కూడా కలదు. ప్రతి రోజు సాయంత్రం సంధ్య హారతి ఇస్తారు. కృష్ణ ఆష్టమి మరియు దసరా & దీపావళి పండుగలు అంగ రంగా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక సమయంలలో అన్నదానం కూడా చేస్తారు.
ఆలయ దర్శన సమయం : ఉదయం (05:30am)నుంచి మధ్యాన్నం(12:30pm)
మధ్యాన్నం (1:00pm-04:00pm) వరకు బ్రేక్.
తీరిగీ సాయంత్రం (04:30pm)-రాత్రి(09:00pm).
చక్కటి వాహన పార్కింగ్ కలదు.
#Hyderabad Temples, #Budget Travel, #Trending Viral, #Hyderabad vlog, #Hyderabad, #HindutemplesGuide

Comments
Post a Comment