SRI LANKA RAMAYANA YATHRA (SBO3) | Hindu Temples Guide
ప్యాకేజీ పేరు : శ్రీ లంక రామాయణ యాత్ర :
రామ రావణ యుద్ధ సంఘటన మానవజాతి చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన. ఈ యుద్దానికి సంబంధించిన వివరలను వాల్మీకి మహర్షి రామాయణం అనే పేరుతో సంస్కృత గ్రంథంగా చేశారు. అంటే రామ ప్రయాణం (రామ-యాణం). దీనితో పాటు, శ్రీ మహా విష్ణువు మరియు శ్రీ దేవి దేవతలు తమ భక్తులైన జయ మరియు విజయలతో కలిసి మానవ జాతికి మంచి మరియు చెడులను వేరు చేయడానికి మార్గనిర్దేశం చేసేందుకు వరుసగా శ్రీరామ, సీత, రావణ మరియు కుంభకర్ణలుగా భూమిపైకి వచ్చారని పురాణలు స్పష్టం చేస్తున్నాయి. మా రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీతో శ్రీలంకలోని పవిత్ర స్థలాల ద్వారా ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించండి.
ప్యాకేజీ వివరాలు :
ప్యాకేజీ పేరు : శ్రీ లంక రామాయణ యాత్ర
ప్యాకేజీలో కవర్ అయే ప్రదేశాలు : కొలంబొ - దంబుల్లా - త్రీకోమల్లె - క్యాండి - నువార ఎయ్య
ప్రయాణ విధానం : విమాన మార్గం.
ప్రయాణ ప్రాంతం : బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టు
టూర్ తేదీ : 21-08-2024
ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మధ్యాన్నం లంచ్ , రాత్రికి డిన్నర్ కూడా ఇందులోనే కలదు.
పూర్తి సీట్ లు : 30
విమాన వివరాలు : తేదీ : 21-08-2024
విమాన నెంబర్ : UL -174
బెంగళూరు నుంచి కొలంబొ వరకు
విమాన ప్రయాణ సమయం : 03:20 నుంచి 04:50 వరకు
తీరిగీ వచ్చే తేదీ 27-08-2024
విమానం పేరు : శ్రీ లంక ఏర్లైన్స్
విమాన నెంబర్ : UL -171
విమాన ప్రయాణ సమయం : సాయంత్రం 06:45 నుంచి 08:10 వరకు
కొలంబొ నుంచి బెంగళూరు
నోట్ : ఫ్లయిట్ యొక్క ప్రయాణ సమయాలు మార్చే అవకాశం కలదు. అందుకు ప్రధాన కారణం వాతావరణంలో జరిగే మార్పు వలన ప్రయాణ సమయం మార్చే అవకాశం ఉంటుంది.
ప్యాకేజీ ఒక్క వ్యక్తి కి 46300/-
ఇద్దరికీ 50250/-
ముగ్గురికి 64150/-
పాప లేదా బాబుతో కలిసి ఉంటే (5-11సం||) 65550/-
ముఖ్య గమనిక :
ప్రయాణికులు తమ తమ పాస్పోర్ట్ ఒరిజినల్ ని కలిగి ఉండాలి.
మీ యొక్క వ్యక్తి గత పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ ల కాపీ లని 3 రోజుల ముందే irctc బెంగళూరు ఆఫీసు కి పంపవలేను.
మీ యొక్క వార్షిక ఆదాయ 07లక్షలకి మించి ఉండవలెను. tcs 5% కస్టమ్ చర్గెస్ కట్టవలేను.
విమాన టికెట్ శ్రీ లంక ఎయిర్ లైన్ ఎకానమీ క్లాస్ టిక్కెట్స్ తీసుకుంటారు.
06రాత్రిలో హోటల్ లో వసతి సదుపాయం కలిపిస్తారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ , లంచ్ , రాత్రికి డిన్నర్ ఈ ప్యాకేజి లోనే ఇందులోనే కలిసి ఉంటాయి.
ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సురెన్స్ కూడా కలిపి ఉంటుంది(ప్రయాణికుడి వయసు 06 నెలల నుంచి 79 సం||) వరకూ మాత్రమే.
వీసా యొక్క చార్జిలు అదనం. అక్కడ బొటింగ్ , ఎయిర్పోర్టు టాక్స్ లు , రాను పోను బండి ఖర్చులు అదనం. మీ యొక్క వ్యక్తి గత ఖర్చులు ఐన టెలిఫోన్ , పోర్టర్ ఏజ్ , లండరి, తాగునీరు , తిండి, ఇతర వ్యక్తి గత ఖర్చులు వారే భరించవలెను.
ఎయిర్పోర్టు కి 3 గంటల ముందు చేరుకోవాలి. విమానం కి ఏయక్కలేక పోయిన ఏయడాల దానికి IRCTC బాధ్యత వహించదు.
విమానంలో భోజనం కి మరియు నీటికి వాటి యొక్క చర్గెస్ ప్రకారం తీసుకొనబడును.
విమానం ఏక్కే ముందే విమానం వివరాలు సరిచూసుకోగలరు.
మిగిలిన వివరాల కొరకు ఈ కింద లింకు పై క్లిక్ చేయగలరు.
గమనిక : వాతావరణ దృస్ట్రా , లేదా లైన్ ట్రాక్ బిజీ వల్ల లేదా ఏ ఇతర సాంకేతిక కారణాల వల్ల టైమ్ షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.
.
పూర్తి వివరాలు ముందే తెలుసుకొని మరియు terms & conditions చదివిన తరువాతనే టికెట్ బుక్ చేసుకోగలరాని మనవి. (ఈ ట్రైన్ వెబ్సైటు కి మన HTGపేజీకి ఎటువంటి సంబందం లేదు గమనించగలరు అని మనవి)
.
for more information click the link https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SBO3
.
.
keywords : Budget Travel, Bengaluru Yatra, Nanjangud Yatra, Mysore Yatra, Halebidu Yatra, Chikamgaluru Yatra,Hospet Yatra, GoaYatra, IRCTC, Maharaja Express Train, Hindu temples guide.
Note:
Itinerary, destinations and scheduled departures may change without prior notice.
Please contact your Guest Relations Executive for further details, prices and bookings of optional activities.

Comments
Post a Comment