Posts

Showing posts from June, 2024

Miraculous Shiva Temple | Bhava Nagar| Gujarat

Image
  నిష్కలంక మహాదేవ ఆలయం : ప్రతి రోజు మునిపోయి తీరిగీ ప్రత్యక్షం అయే శివాలయంని దర్శించుకోవాలి అంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ ఆలయాన్ని నిష్కలంక మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం ,భావ్నగర్ . గుజరాత్ రాష్ట్రం లో కలదు. కొలియక్ అనే గ్రామం నుంచి 26 కి.మీ. దూరం లో ఈ ఆలయం కలదు. అరబియా సముద్రనికి అతి చేరువలో కలదు. ఈ ఆలయానికి సముద్ర ఆలయం అని పేరు కూడా కలదు.  ఈ శివాలయం ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాన్నం వరకు మాత్రమే దర్శనం చేసుకోవాలిసి ఉంటుంది. తరువాత మనకి ఇక్కడ ఆలయం ఉన్న అనవళ్లు కూడా కనపడకుండా పోతాయి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ప్రమాదము.  కురుక్షేత్రం తరువాత పాండవులు ఆ మహాదేవుని కోసం ఘోరమైన తప్పసు చేస్తారు. ఆ మహాదేవుడు ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో కోరుకో అని పాండవులను అగుగగా తాము ఉన్న చోట్టూనే స్వామి ని స్వయంభూ శివలింగా గా వెలవాలి అని కోరిక కోరుకుంటూరు. ఆ కోరిక మేరకు శివయ్య ఆ ప్రాంతం లో స్వయంగా ఆవిరభవిస్తాడు. అలా ప్రతి రోజు ఈ పాండవులు స్వామికి ప్రత్యక్షంగా అభిషేకాలు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఈ ఆలయం మనకి కొద్ది సమయం మాత్రమే దర్శనం ఇచ్చి మిగిలిన సమయం అంతా సముద్రం కి మునిగి పోయి...

Hiden Ayurvedik place in kashi | varanasi | Utter pradesh

Image
  ఆయుర్వేదిక్  ఆలయం : మనలో చాలా మంది మోక్షాన్ని ప్రసాదించే ద్వాదశ జ్యోతిర్లింగం ఐనా కాశీ ని దర్శించుకుని ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ప్రాంతం మనలో చాలా మందికి చేయకపోవచ్చు.  మృత్యుంజయ మహాదేవ ఆలయం , కాశీ ఈ ప్రాంతం ధారానగర్ కాలభైరవ ఆలయం వద్ద ఈ మహాదేవ ఆలయం కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలో పురాతన బావి కలదు. దీనిని ఇక్కడి ప్రజలు కూప్ అని పిలుస్తారు. ఈ బావి నుంచి వచ్చే నీటిని వివిధ వ్యాధులకు దివ్యౌషధంగా భావించబడుతుంది మరియు భక్తులు మరియు సందర్శకులు తాగి చికిత్సా నుంచి బయట పడుతారు.  అందుకు కారణం ఈ బావి ని ఆయుర్వేద దేవుడు ఐనటువంటి ధన్వంతరి స్వామి నిర్మించారు అని అందువల్లనే ఈ నీటికి ఇంతటి శక్తి కలదు అని ఒక కధ ప్రచారంలో కలదు.  కాని మరియొక్క కధ ప్రకారం ఈ బావి కింద నుంచి భూగర్భ నీటి ప్రవాహాల మిశ్రమాలతో కలవడం వల్ల ఈ నీటికి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడే ఒక ప్రత్యేకమైన శక్తి లభీస్తుంది అని ప్రచారంలో కలదు.  ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 4:00 గంటలకి ప్రారంభం అవుతుంది. ఉదయం 5:30 కి ప్రారంభ హారతి , సాయంత్రం 6:30 కి ఒక హారతి ,  చివరగా 11:30 కి ఆలయం...

Budget travel to Adiyogi | Coimbatore | Tamilnadu

Image
  శ్రీ ఆదియోగి శివయ్య దర్శనం :  చుట్టూ అడవి వాతావరణంలో కొండల మధ్య  112 అడుగుల శివయ్య ని అతి తక్కువ ఖర్చులో కొయంబత్తూరు లోని శ్రీ ఆది యోగి శివయ్య ని దర్శించుకోవడం కొరకు మొదట మీరు ఉన్న ప్లేస్ నుంచి ప్రధాన రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి. అక్కడి నుంచి కొయంబత్తూరు కి చేరుకోవాలి.  హైదరాబాద్ నుంచి 12789 అనే ట్రైన్ కాచిగూడ నుంచి ఉదయం 06: 00 గంటలకి ప్రారంభం అవుతుంది. అర్దరాత్రి 01:00 గంటలకి కొయంబత్తూరు రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి బస్ మరియు ఆటో లో ఇషా ఆలయంకి చేరుకోవచ్చు. నెల రోజుల ముందే కాటేజ్ ఇషా.ఇన్ అనేటువంటి ఇషా వెబ్సైట్ లో  రూమ్ ని  బుక్ చేసుకోవాలి. ఒక్క రోజుకి  ఒక రూమ్ లో 2 వ్యక్తులకి సరిపోతుంది. అందుకు వారు 1000/- చార్జి చేస్తారు.  ఇందులో మీకు మధ్యానం భోజనం , రాత్రికి భోజనం కూడా వారే ఇస్తారు. ఈ ఆది యోగి ప్రవేశం ఉదయం 6 గంటలకి ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకి ముగుస్తుంది. ముఖ్యమైన రోజులలో దర్శన సమయం లు మార్చబడతాయి.  సాయంత్రం 7:15 నిమిషాలకి 3d లెసర్ షో ప్రారంభము అవుతుంది. జీవితం లో ఒక్కసారి ఐనా ఈ షో తప్పక దర్శించాలి. ఆ శివయ్యే మన ము...

Kodaikanal Budget Travel | Tamilnadu |

Image
  బడ్జెట్ కోడైకెనాల్ ట్రిప్ : కేవలం 10,000/- లలో కోడైకెనాల్ ట్రిప్. ఒంటరి ప్రయాణం ఇష్టపడేవారికి ఈ ట్రిప్ ఒక వరం. ఇందులో రాను పోను ట్రైన్ కోస్ట్ , చుట్టూ పక్కన ప్రాంతాల దర్శనాలు , చక్కటి హోటల్ , ఫుడ్ , ప్రయాణ ఖర్చులు కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎక్కువ ధర హోటల్ లో ఉంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది.  హైదరాబాద్ నుంచి 12648 ట్రైన్ ఉదయం 8:30 కి ప్రారంభం అయి తర్వాత రోజు ఉదయం 6:30 కి కొయంబత్తూరు కి చేరుకుంటుంది.ఈ ట్రైన్ టికెట్ ధర 525/- మాత్రమే.  కొయంబత్తూరు నుంచి కోడైకెనాల్ కి ట్రైన్ 16322 లో చేరుకోవచ్చు. ఉదయం 8 గంటలకి ప్రారంభం అయి మధ్యాన్నం 1:45 కి చేరుకుంటుంది. టికెట్ ధర 245/- మాత్రమే.  మొదట కోయంబత్తూరు కి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి తీరిగీ అక్కడి నుంచి కోడైకెనాల్ కి చేరుకోవాలి. కోడైకెనాల్ లో లంచ్ చేసి చుట్టూ పక్కల ప్రాంతాలు చూడవచ్చు. ఇక్కడ కోకాస్ వాక్ ఇన్ , కోడైకెనాల్ లేక్  లు చూడవచ్చు.  ఈ లేక్ లో సాయంత్రం సమయంలో బొటింగ్ మరియు సైకిల్ చాలా బాగా ఉంటాయి. రాత్రికి ఇక్కడే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు.  తర్వాత రోజు గుణ కేవ్ లు చాలా బాగా ఉంటాయి. సమయం ఉంటే పైన...

Kedarnath travel details in budget | Travel , Food, Stay Under budget | బడ్జెట్ లో కేధారనాథ్ యాత్ర వివరలు

Image
  బడ్జెట్ లో  కేదార్‌నాథ్ ప్రయాణ వివరలు : బడ్జెట్ విభజన : ప్రయాణం, ఆహారం, హోటల్  మొదటి రోజు : ఈ ట్రైన్ మొదట బెంగళూరు నుంచి బయలుదేరి వయ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ రైలులో 22691 (సికింద్రాబాద్ నుండి హజారత్ నిజాముద్దీన్ ట్రైన్ లో  ఉదయం 07:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు 3822/-) . రెండవ రోజు : తరువాత రోజు ఢిల్లీ నుంచి హరిద్వార్ కి  బస్సు 450/- టికెట్ ధర మరియు a/c బస్ కొరకు redbus, abhibus కోసం అదనంగా  చెల్లించవలెను.  హరిద్వార్ లో  ఒక రోజు గది ధర 2671/-+ GST అదనం.  ఈ హోటల్ కేదార్ గంగాకి  కేవలం7 కి.మీ దూరం లో కలదు. గంగా ఘాట్ దగ్గర హోటల్ రామవతి వద్ద కూడా కలదు. రాత్రి ఇక్కడే బస చేసుకోవచ్చు. మూడవ రోజు : హరిద్వార్ నుండి సూన్ ప్రయాగ్  కి బస్ లు ఉన్నాయి.  ప్రభుత్వా మరియు ప్రైవేట్ బస్ లు కలవు.  బస్ లో ఒక్కరికీ టికెట్ ధర 1500/-   రాత్రికి సోన్‌ప్రయాగ్ లోనే  బస చేయువలెను.  సోన్‌ప్రయాగ్ దగ్గర సీతాపూర్ అనే బస్ స్టాండ్ కూడా ప్రైవేట్ హోటేల్స్ కలవు అక్కడ కూడా తక్కువ ధర కే హ...