Kodaikanal Budget Travel | Tamilnadu |
బడ్జెట్ కోడైకెనాల్ ట్రిప్ :
కేవలం 10,000/- లలో కోడైకెనాల్ ట్రిప్. ఒంటరి ప్రయాణం ఇష్టపడేవారికి ఈ ట్రిప్ ఒక వరం. ఇందులో రాను పోను ట్రైన్ కోస్ట్ , చుట్టూ పక్కన ప్రాంతాల దర్శనాలు , చక్కటి హోటల్ , ఫుడ్ , ప్రయాణ ఖర్చులు కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎక్కువ ధర హోటల్ లో ఉంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. హైదరాబాద్ నుంచి 12648 ట్రైన్ ఉదయం 8:30 కి ప్రారంభం అయి తర్వాత రోజు ఉదయం 6:30 కి కొయంబత్తూరు కి చేరుకుంటుంది.ఈ ట్రైన్ టికెట్ ధర 525/- మాత్రమే. కొయంబత్తూరు నుంచి కోడైకెనాల్ కి ట్రైన్ 16322 లో చేరుకోవచ్చు. ఉదయం 8 గంటలకి ప్రారంభం అయి మధ్యాన్నం 1:45 కి చేరుకుంటుంది. టికెట్ ధర 245/- మాత్రమే.
మొదట కోయంబత్తూరు కి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి తీరిగీ అక్కడి నుంచి కోడైకెనాల్ కి చేరుకోవాలి. కోడైకెనాల్ లో లంచ్ చేసి చుట్టూ పక్కల ప్రాంతాలు చూడవచ్చు. ఇక్కడ కోకాస్ వాక్ ఇన్ , కోడైకెనాల్ లేక్ లు చూడవచ్చు.
ఈ లేక్ లో సాయంత్రం సమయంలో బొటింగ్ మరియు సైకిల్ చాలా బాగా ఉంటాయి. రాత్రికి ఇక్కడే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత రోజు గుణ కేవ్ లు చాలా బాగా ఉంటాయి. సమయం ఉంటే పైన్ ఫారెస్ట్ కూడా చూడవచ్చు.
తర్వాత రోజు పూంబారాయీ ఆలయం దర్శించవచ్చును. ఫలాని వ్యూ పాయింట్ , మొయిర్ వ్యూ పాయింట్ , పిల్లర్ రాక్స్ , మొదలైనవి చూడవచ్చు. కుటుంబం తో కలిసి కూడా ఈ విహార యాత్ర చేయవచ్చు. కానీ అప్పుడు ఖర్చు కొంచం అధికం గా అవుతుంది.
.

Comments
Post a Comment