Miraculous Shiva Temple | Bhava Nagar| Gujarat
నిష్కలంక మహాదేవ ఆలయం :
ప్రతి రోజు మునిపోయి తీరిగీ ప్రత్యక్షం అయే శివాలయంని దర్శించుకోవాలి అంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ ఆలయాన్ని నిష్కలంక మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం ,భావ్నగర్ . గుజరాత్ రాష్ట్రం లో కలదు. కొలియక్ అనే గ్రామం నుంచి 26 కి.మీ. దూరం లో ఈ ఆలయం కలదు. అరబియా సముద్రనికి అతి చేరువలో కలదు. ఈ ఆలయానికి సముద్ర ఆలయం అని పేరు కూడా కలదు.
ఈ శివాలయం ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాన్నం వరకు మాత్రమే దర్శనం చేసుకోవాలిసి ఉంటుంది. తరువాత మనకి ఇక్కడ ఆలయం ఉన్న అనవళ్లు కూడా కనపడకుండా పోతాయి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ప్రమాదము.
కురుక్షేత్రం తరువాత పాండవులు ఆ మహాదేవుని కోసం ఘోరమైన తప్పసు చేస్తారు. ఆ మహాదేవుడు ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో కోరుకో అని పాండవులను అగుగగా తాము ఉన్న చోట్టూనే స్వామి ని స్వయంభూ శివలింగా గా వెలవాలి అని కోరిక కోరుకుంటూరు.
ఆ కోరిక మేరకు శివయ్య ఆ ప్రాంతం లో స్వయంగా ఆవిరభవిస్తాడు. అలా ప్రతి రోజు ఈ పాండవులు స్వామికి ప్రత్యక్షంగా అభిషేకాలు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఈ ఆలయం మనకి కొద్ది సమయం మాత్రమే దర్శనం ఇచ్చి మిగిలిన సమయం అంతా సముద్రం కి మునిగి పోయి ఉంటుంది.
key words : Miraculous Shiva Temple, famous temples at Gujarat, Lord shiva , Hindu temples guide.

Comments
Post a Comment