Sri Sri Sri Veerabhadra Swamy Temple | Budwel | Rajendhra Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ దేవాలయం ఇక్కడ అమ్మవారితో కలిసి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం.
ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ నుంచి బుద్వేల్ కి వెళ్ళే మార్గంలో మధ్యలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయానికి ఎటువంటి పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం.
ఈ ఆలయం పూర్వం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని ఇప్పుడు పెద్దగా నిర్మించుకున్నారు. ఈ ఆలయం పక్కనే మరియొక్క శివాలయం కూడా ఉన్నది.
ఆలయ దర్శణా సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30
#Sri Sri Sri Veerabhadra Swamy Temple #Budwel #Rajendhra Nagar #Hyderabad

Comments
Post a Comment