Sri Sri Sri Nalla Pochamma Erra Pochamma Temple | Rambagh Rd | Attapur | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం పూర్వం చాలా చిన్నగా ఉండేది. కానీ ఇక్కడి అమ్మవారి భక్తులు అందరూ కలిసి పెద్దగా పునః నిర్మించుకున్నారు. ఇప్పుడు ఈ ఆలయం పూర్వం కంటే కొంచం పెద్దగానే ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల రాంబాఘ్ రోడ్ మీదుగా వెళితే ఈ ఆలయం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల చాలా మంది దర్శించుకోలేరు. 

ఈ ఆలయంలో ఇక్కడ అమ్మవారు గ్రామ దేవతా గా పూజలు అందుకుంటున్నారు. ప్రతి సం || బోనాల పండుగ రోజు ఈ ఆలయంలో చాలా పెద్ద ఎత్తున్న ఉత్సవాలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో అమ్మవారి ప్రతి ఆదివారం, శుక్రవారం , మంగళవారం మహిళా భక్తులు అధికంగా వస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00  


#Sri Sri Sri Nalla Pochamma #Erra Pochamma Temple #Rambagh Rd #Attapur #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana