Sri Maisamma Talli Temple | Hyderguda | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల పిల్లర్ నెంబర్ 143 కి ఎదురుగా హైదర్ గూడ కి కొంచం లోపలికి వెళితే ఈ దేవాలయం వస్తుంది.
ఈ ఆలయం లోని అమ్మవారికి ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా పెద్దగా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ బోనాల పండుగ రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు గ్రామాన్ని రక్షించే గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది. ఆశ్వయుజ మాసంలో ఈ అమ్మవారు ఆలయంలో దసరా ఉత్సవాలు చాలా ఘనమూగ నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Maisamma Talli Temple #Hyderguda #Attapur #Hyderabad

Comments
Post a Comment