Posts

Showing posts from January, 2026

Sri Sri Sri Veerabhadra Swamy Temple | Budwel | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ దేవాలయం ఇక్కడ అమ్మవారితో కలిసి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం చాలా  చిన్న ఆలయం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ నుంచి బుద్వేల్ కి వెళ్ళే మార్గంలో మధ్యలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయానికి ఎటువంటి పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం.  ఈ ఆలయం పూర్వం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని ఇప్పుడు పెద్దగా నిర్మించుకున్నారు. ఈ ఆలయం పక్కనే మరియొక్క శివాలయం కూడా ఉన్నది.  ఆలయ దర్శణా సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30  #Sri Sri Sri Veerabhadra Swamy Temple #Budwel #Rajendhra Nagar #Hyderabad 

Sri Yenugula Maisamma Temple | Attapur | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహింది పట్నం కి అతి చేరువలో గల అత్తాపూర్ వద్ద గల జనప్రియ కాలనీ కి మద్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయనికి కేవలం ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.  ఈ ఆలయంలోని అమ్మవారు చాలా ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో చూడగానే ఇట్టే ఆకర్శిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆలయంలో ఆ రోజులలోచండీ హోమం మరియు చండీ సప్తశతీ పారాయణ కూడా జరుపుతారు.  ఈ ఆలయం దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Yenugula Maisamma Temple #Attapur  #Hyderabad #Telangana 

Sri Maisamma Talli Temple | Hyderguda | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల పిల్లర్ నెంబర్ 143 కి ఎదురుగా హైదర్ గూడ కి కొంచం లోపలికి వెళితే ఈ దేవాలయం వస్తుంది.  ఈ ఆలయం లోని అమ్మవారికి ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా పెద్దగా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ బోనాల పండుగ రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు గ్రామాన్ని రక్షించే గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది. ఆశ్వయుజ మాసంలో ఈ అమ్మవారు ఆలయంలో దసరా ఉత్సవాలు చాలా ఘనమూగ నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Maisamma Talli Temple #Hyderguda #Attapur  #Hyderabad 

Sri Sri Sri Nalla Pochamma Erra Pochamma Temple | Rambagh Rd | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం పూర్వం చాలా చిన్నగా ఉండేది. కానీ ఇక్కడి అమ్మవారి భక్తులు అందరూ కలిసి పెద్దగా పునః నిర్మించుకున్నారు. ఇప్పుడు ఈ ఆలయం పూర్వం కంటే కొంచం పెద్దగానే ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల రాంబాఘ్ రోడ్ మీదుగా వెళితే ఈ ఆలయం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల చాలా మంది దర్శించుకోలేరు.  ఈ ఆలయంలో ఇక్కడ అమ్మవారు గ్రామ దేవతా గా పూజలు అందుకుంటున్నారు. ప్రతి సం || బోనాల పండుగ రోజు ఈ ఆలయంలో చాలా పెద్ద ఎత్తున్న ఉత్సవాలు నిర్వహిస్తారు.  ఈ ఆలయంలో అమ్మవారి ప్రతి ఆదివారం, శుక్రవారం , మంగళవారం మహిళా భక్తులు అధికంగా వస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00   #Sri Sri Sri Nalla Pochamma #Erra Pochamma Temple #Rambagh Rd #Attapur #Hyderabad