Sthambala Maisamma Temple | Mandula Basti Temple | Bapu Nagar | Langar Houz | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడి గ్రామ దేవత అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇక్కడి అమ్మవారు ఆలయం మొత్తం 02 అంతస్తులలో ఉంటుంది. మరియు ఇండ్ల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ బాపు ఘాట్ మందూల బస్తి వద్ద ఈ స్థంబాల మైసమ్మ ఆలయం ఉన్నది. ఈ ఆలయం దొరకడం కొంచం కష్టం అందుకు గల కారణం ఈ ఆలయం ఇండ్ల మధ్యలో ఉంటుంది. 

ఈ దేవాలయంలో అమ్మవారు ప్రసన్న వదనంతో చూడగానే ఒక్కసారి ఆకర్శించే విధంగా చక్కగా ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. అదే విధంగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుతారు.అప్పుడు ఆలయం అలంకరణ చాలా బాగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Sthambala Maisamma Temple  #Mandula Basti Temple  #Bapu Nagar  #Langar House  #Hyderabad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana