Sri Santhoshi Mata Temple | Attapur | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ అమ్మవారి పేరు మీద అత్తాపూర్ మొత్తంలో ఈ శ్రీ సంతోషిమాత పేరు మీద ఒక్క ఆలయం మాత్రమే ఉన్నది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నంకి అతి చేరువలో గల అత్తాపూర్ వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. 30*40 ఒక్కే రూమ్ లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. అత్తాపూర్ లోని ఈశ్వర్ థియేటర్ నుంచి నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ ఆలయం కేవలం శుక్రవారం మాత్రమే తెరిచి ఉంటుంది. మరియు ప్రత్యేక పండుగ రోజులలో మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.
ఆలయ దర్శణా సమయం శుక్రవారం మాత్రమే :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
#Sri Santhoshi Mata Temple #Attapur #Hyderabad #Telangana

Comments
Post a Comment