Sri Padmavati Godasametha Sri Venkateshwara swamy Temple | Santhosh Nagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉన్న కూడా ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని మనం తప్పకుండ దర్శించుకోవాలి. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కి అతి చేరువలో గల యాదగిరి అనే సినిమా హాల్ కి కేవలం 01కి.మీ దూరంలోనే ఈ ఆలయం కలదు. 

ఈ దేవాలయంలో పూర్తిగా తమిళ సంప్రదాయం ప్రకారం నిర్మించినట్టు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సం || తిరుమంజనం , కోయిల్ ఆల్వార్ , గోదాదేవి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు మరియు చాలా మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్ల దర్శణానికి వస్తారు. 

ఈ ఆలయంలో మొదట శ్రీ మహాగణపతి స్వామి , శ్రీ పద్మావతి , శ్రీ గోదాదేవి , శ్రీ వేంకటేశ్వర స్వామి , హోమగుండం , శ్రీ గరుడ ఆలయం , నవగ్రహ ఆలయం కూడా ఉన్నాయి. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Padmavati Godasametha  Sri Venkateshwara swamy Temple  #Santhosh Nagar  #Hyderabad 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana