Sri Kanaka Durga Devi Temple | Tallagadda | Gudimalkapur | Hyderbad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడ సుమారు 30 సం || కంటే ముందు నుంచి ఇక్కడ ఉండేధి. అప్పుడు చాలా చిన్న అలయంగా ఉండేధి. ఇక్కడి భక్తులు అందరూ కలిసి కొద్ది కొద్దిగా పెద్దగా నిర్మించుకున్నారు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం కి అతి చేరువలో గల గుడిమల్కాపూర్ తాళ్ళగడ్డ అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఈ దేవాలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాలా పండుగ చాలా పెద్ద ఏతున్న జరుగుతుంది. పోతరాజున నృత్యాలు , డప్పు చప్పులు చాలా వైభవంగా జరుగుతుంది. 

ఈ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు పూజలు చేసి 10 వ రోజు దసరా పండుగ నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Sri Kanaka Durga Devi Temple  #Tallagadda  #Gudimalkapur  #Hyderbad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana