Shabarimalla ayyappa swamy Temple | Bhavani Nagar | Banjarahills | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చిన్నగా కనిపించిన లోపల మాత్రం కొంచం పెద్దగానే ఉంటుంది. ఈ ఆలయం వెనుక శ్రీ కృష్ణా గోశాలా కూడా ఉన్నది. ఈ దేవాలయం పూర్తిగా కేరళ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారాహిల్ల్స్ లో భవాని నగర్ వద్ద కలదు. ఈ ఆలయం లోపల ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. 

ఈ ఆలయంలో ప్రత్యేకంగ శ్రీ ఆయప్ప స్వామి దీక్ష మాలాధారులు భక్తులు డిసెంబర్ నెల మరియు జనవరి నెలలో  భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం , దుర్గా దేవి ఆలయం , నవగ్రహ ఆలయం, నాగదేవత ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయలు కూడా ఉన్నాయి. 

ఇక్కడ జరిగే అయ్యప్ప స్వామి పడి పూజా ఒక్కసారి ఐన చూడవలసిందే. అంతా వైభవంగా జరుగుతుంది. సాయంత్ర సమయంలో ఈ ఆలయంలో పూజా తప్పకుండ దర్శించాలి. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:30 


#Shabarimalla ayyappa swamy Temple  #Bhavani Nagar  #Banjarahills  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana