Hasthala Veerabhadara Swamy Temple | Chintalmet | Hyderguda | RajendhraNagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్తిగా ఇతర మతస్థుల అధీనంలో ఉన్నది. అందుకే సరియైన అభివృద్ది జరగడం లేదు. ఇంతటి పురాతనమైన దేవాలయం అభివృద్ది జరగకపోవడం చాలా భాదకరం. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం నుంచి మీదుగా ఉప్పర్ పల్లి బస్ స్టాప్ నుంచి కేవలం 05 కి. మీ దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి. 

ఈ దేవాలయంలోని స్వామి స్వయంభూ స్వామి. ఇక్కడ శ్రీ కాళికాదేవి కూడా ఉంటారు. ఇక్కడ అమ్మవారు కూడా కొండల మధ్యలో వెలిసినది. ఈ స్వామి దర్శనం అంతా ఈసీగా లభించదు. 

ఆలయ దర్శణా సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 02:00 బ్రేక్ 

సాయంత్రం  : 02:00 నుంచి 07:00 


#Hasthala Veerabhadara Swamy Temple  #Chintalmet  #Hyderguda  #RajendhraNagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana