Hanuman Mandir | Radha Nagar | Hyder shah Kota | Bhandlaguda Jagir | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడ చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు కుడి వైపున మనకి దర్శనం ఇస్తారు. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని బండ్ల గూడ జాగీర్ వద్ద గల హైదర్ షాహ్ కోట కి అతి చేరువలో గల రాధా నగర్ అనే గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం గూగుల్ మాప్ లో కూడా ఉన్నది. 

ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు శ్రీ గణపతి స్వామి మరియు శివాలయం కూడా ఉన్నది. ప్రతి సం || మహా శివరాత్రి ఈ ఆలయంలో చాలా వైభవంగా జరుపుతారు. ఆ రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించి అర్చనాలు , హోమలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహాశివలింగం తో పాటు శ్రీ మహాగణపతి స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి  స్వామి నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున స్వామి వారికి తామర ఆకులతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. మధ్యాన్నం సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కేవలం సంప్రదాయ దుస్తులలో వచిన్న వారికి మాత్రమే ఆలయానికి అనుమతి ఇస్తారు. మగవారు పంచ దొతి లేదా పాంట్ షర్ట్ మరియు ఆడవారు చీర రవిక లేదా చూన్నితో వేసుకునే పంజాబీ డ్రస్ 


ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Hanuman Mandir  #Radha Nagar  #Hyder shah Kota  #Bhandlaguda Jagir  #Hyderabad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana