Sri Sita Ramanjaneya Swamy Temple | Gouri shankar Nagar | Banjarahills 10&11 | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పేరు శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయం గా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని  బంజారాహిల్ల్స్ రోడ్ నెంబర్ 10 మరియు 11 కి మధ్యలో గౌరి శంకర్ నగర్ అనే బస్తి లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సీతా రామాంజనేయ స్వామీ ఉంటారు. ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో గణపతి ఆలయం, శివాలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్ద రావి చెట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ మరియొక్క ప్రధాన ఆకర్షణ పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. 

ఇక్కడ ప్రతి సం || శ్రీ ఆంజనేయ జయంతి, శ్రీ రామ నవమి , సీతా రాముల కళ్యాణం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. 


ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మద్యన్నం : 12:00 నుంచి 04:30బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 

#Sri Sita Ramanjaneya Swamy Temple  #Gouri shankar Nagar  #Banjarahills 10&11 #Hyderabad

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana