Sri Lakshmi Venkateshwara Swamy Temple | Pension Office | Banjarahills 1&2 | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారాహిల్ల్స్ రోడ్ నెంబర్ 1&2 మీదనే ఉంటుంది ఈ దేవాలయం. మరియు పెన్షన్ ఆఫీసు అనే బస్ స్టాండ్ పక్కనే ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ యొక్క అని వైపుల నుంచి ఈ ఆలయానికి బస్ రూట్ కలదు. ఈ ఆలయం పక్కన నుంచే మనం జూబ్లీహిల్ల్స్ పెద్దమ్మ ఆలయానికి వెళ్ళుతాము.
ఈ దేవాలయం వైకుంఠ ఏకాదశి రోజున మరియు ప్రతి నెల లో పౌర్ణమి తిధులో రద్దీ కొంచం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. ద్వి చక్ర వాహనాలు కూడా నిలపడం కొంచం కష్టమే. ప్రతి సం || స్వామి వారికి కళ్యాణం మరియు ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Lakshmi Venkateshwara Swamy Temple #Pension Office #Banjarahills 1&2 #Hyderabad

Comments
Post a Comment