Sri Hanuman Temple | Asif Nagar- Murad Nagar | Gudi Malkapur Rd | Sai Gardens | Mehdipatnam | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఈ ఆలయానికి ద్వి చక్ర వాహనం , త్రీ చక్రవాహన , కార్ , బస్ లాంటి వాటికి పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉన్నది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ కి మరియు మురద్ నగర్ కి మధ్యలో కలదు. ఈ ఆలయం మెహిందీపట్నం గుడి మల్కాపూర్ రోడ్ సాయి గార్డెన్స్ కి కొంచం దగ్గరలోనే ఈ ఆలయం కలదు.
ఈ ఆలయంలో శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , శ్రీ ఆంజనేయ జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి పడి పూజలు కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మహ్ద్యన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Hanuman Temple #Asif Nagar- Murad Nagar #Gudi Malkapur Rd #Sai Gardens #Mehdipatnam #Hyderabad

Comments
Post a Comment