Gattupalli Sri Viranjaenya Swamy Temple | Gattupalli | Maheshwaram | Hyderabad
ఈ ఆలయం హైదరాబాద్ లోని మహేశ్వరం మండలం వద్ద గల గట్టుపల్లి అనే గ్రామలో కలదు. ఈ ఆలయ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పక్కల అంతా పచ్చటి వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. శంషాబాద్ నుంచి ఈ ఆలయం 10కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ప్రతి మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ జయంతి మరియు శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం చాలా పెద్ద ఎత్తున్న జరుగుతుంది. ఈ విశేష రోజులలో అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 07:30 వరకు
#Gattupalli Sri Viranjaenya Swamy Temple #Gattupalli #Maheshwaram #Hyderabad

Comments
Post a Comment