Eallama Thalli alayam | Gudimalkapur Road | Mehindipatnam | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. పూర్వం ఈ ఆలయం చిన్నగా ఉండేది. ఈ అమ్మవారి ఆలయాన్ని ఇక్కడి భక్తులు ఇప్పుడు పునః నిర్మించుకొని ఆలయానికి షేడ్డు లైట్లు , కరెంట్ సప్లయ్ మైక్ , ఇతర చిన్న చిన్న పనులు అని చేసుకున్నారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి కేవలం 02 కి.మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం మెహిందిపట్నం GHMC కమిటీ హాల్ పక్కనే ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || ఆషాఢ మాసంలో ఈ ఆలయం లో అమ్మవారికి భోనాల జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు.
ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక అలంకరణలు చేస్తారు. ప్రతి రోజు కుంకుమార్చనలు జరుగుతాయి.
ఈ దేవాలయంనికి పార్కింగ్ సౌకర్యం లేదు. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ వంటి వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. పక్కనే పెద్ద నాలా కాలువ కూడా ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Eallama Thalli alayam #Gudimalkapur Road #Mehindipatnam #Hyderabad

Comments
Post a Comment