Sri Shivalayam | Karwan Rd | Markandeya Nagar | Gudimalkapur | Mehindipatnam

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. చాలా పురాతన ఆలయం కావడం వల్ల కొంచం కొంచం పునః నిర్మించుకున్నారు ఇక్కడి భక్తులు అందరూ. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని కార్వాన్ రోడ్ మార్కండేయ నగర్ గుడిమల్కాపూర్ వద్ద ఈ శివాలయన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. త్రీ చక్ర , కార్ , భారీ వాహనాల పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం ఉన్నది. 

ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నాయి. శివరాత్రీ రోజున విశేష అభిషేకాలు పూజలు జరుగుతాయి. శివరాత్రీ  మరుసటి రోజున అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Shivalayam  #Karwan Rd  #Markandeya Nagar  #Gudimalkapur  #Mehindipatnam 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana