Sri Seeta Ramanjaneya Swamy Temple | Happy Homes Colony | Venkateswara Hills | Janachaitanya colony | Upperpally | Telangana
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం మరియు చాలా పాత ఆలయం. ఈ ఆలయం ఒక పార్క్ కి పక్కనే ఉండడం విశేషం.
ఈ దేవాలయం హైదరబాద్ లోని ఉప్పర్ పల్లి pvnr expressway 193 కి ఎదురుగా ఉన్న ఆల్ఫా హాస్పిటల్ కుడి వైపున కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మరియొక్క్ దారి కూడా ఉన్నది. డైరీ ఫారం x రోడ్ నుంచి హిప్పీ హోం కాలనీ కి మరియు , వేంకటేశ్వర హీల్స్ , జనచైతన్య కాలనీ కి మధ్యలో ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంగా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ దేవాలయం కొంచం ఇతర మతస్థులా ప్రాంతం అధీనంలో ఉండడం వల్ల రద్దీ చాలా తక్కువగానే ఉంటుంది.
ఈ ఆలయం లో శ్రీ సీతా రామచంద్ర స్వామి తో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , నవగ్రహ ఆలయం కూడా ఉన్నాయి. శ్రీ రామ నవమి , సీతా రాముల కళ్యాణం , హనుమాన్ హయంతి కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు
#Sri Seeta Ramanjaneya Swamy Temple #Happy Homes Colony #Venkateswara Hills #Janachaitanya colony #Upperpally #Telangana

Comments
Post a Comment