Sri Ranganadha Swamy Temple | Jiyaguda | Hyderabad


 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని నిర్మించి సుమారు 350 సం|| కంటే ముందే నిర్మించారు అని చరిత్ర. ఈ దేవాలయం బయట చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ఒక్కటే సారి 100 ద్వి చక్ర వాహనాలు , 50 కార్లు కూడా నిలుపవచ్చు. ఆలయం బయట ఒక పెద్ద ధ్యాన మందిరం కూడా ఉన్నది. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని రంగనాధ నగర్ , ఇందిరా నగర్ ,  జియాగుడ వద్ద ఈ దేవాలయం ఉంటుంది. లోపల చిన్నగా ఉన్న బయట మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. 

 ఈ దేవాలయం లో శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , హనుమాన్ జయంతి , వైకుంఠ ఏకాదశి చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఆ రోజులలో ఈ ఆలయాన్ని చాలా బాగా అలంకరణ చేస్తారు. తప్పకుండ సాయంత్రం సమయంలో ఈ ఆలయాన్ని దర్శిస్తే మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 వరకు 

సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు 


#Sri Ranganadha Swamy Temple  #Jiyaguda  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana