Sri Raja Rajeshwari Temple | Amba guardern | Mehindipatnam | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ రాజ రాజేశ్వరి దేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయం  

ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గల అంబా గార్డెన్ కి కొద్ది దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ మినీ బస్ వంటి వాహనాలు ఈ ఆలయం వద్దకి తీసుకొని వెళ్లవచ్చు. కానీ భారీ బస్ లేదా ఇతర భారీ వాహనాలు తీసుకొని వెళ్లలేము అందుకు గల కారణం ఈ ఆలయం కొంచం లోపల గల కాలనీ లో ఉంటుంది. 

ఈ దేవాలయం లో ప్రతి సం|| ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. మరియు ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి పండుగలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారా అలకరణ చేస్తారు. ఆ రోజులలో విశేష భక్త జన సంద్రోహంగా ఉంటుంది. 

ప్రత్యేక రోజులలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, హోమలు కూడా నిర్వహిస్తారు.ప్రతి మంగళవారం , శుక్రవారం రోజులలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలు , పిండి దీపాలు కూడా పెడుతారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:30 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Raja Rajeshwari Temple  #Amba guardern  #Mehindipatnam  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana