Sri Kanaka Durga Devi Temple | Ayodhya Nagar Colony | Mehindipatnam | Hyderabad
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం వద్ద గల PVNR బ్రిడ్జ్ 028వ పిల్లర్ కి ఎదురుగా శ్రీ అయోధ్య నగర్ కాలనీ బోర్డు ఉంటుంది. దానిలో నుంచి వెళితే ఈ గ్రామం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సరియైన కార్ పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం బైక్ పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం మెన్ రోడ్ మీదనే ఉంటుంది.
ఈ ఆలయం లో అని హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు , దీపావళి , శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , శ్రీ ఆంజనేయ జయంతి అని పండుగలను జరుపుతారు. ప్రత్యేక రోజులలో ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Kanaka Durga Devi Temple #Ayodhya Nagar Colony #Mehindipatnam #Hyderabad

Comments
Post a Comment