Sri Jaganath Muth | Sitarambagh | Asif Nagar | Hyderabad


ఈ మఠం అత్యంత పురాతనమైన మఠం. ఇందులో శ్రీ జగనాథ్ స్వామి ఆలయం మరియు మఠం కూడా ఉన్నది. ఈ దేవాలయం ప్రసిద్దమైన దేవాలయం కూడా. ఈ దేవాలయానికి ప్రసిద్ద పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు కూడా దర్శించుకున్నారు. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని సీతారాంబాఘ్ వద్ద గల ఆసిఫ్ నగర్ కి చాలా దగ్గరను మరియు గుడ్ విల్ స్కూల్ కి పక్కనే అనుకొను ఉంటుంది ఈ దేవాలయం. చిన్న గోశాల కూడా ఉన్నది. ఒక్కటే సారి 100 మందికి పైగానే ఇక్కడ కూర్చొని భోజనం చేసే అంతా పెద్ద హాల్ కూడా ఉన్నది. ఇప్పుడు కొంచం పునః నిర్మాణం కూడా చేస్తున్నారు. 

ఈ మఠం లో వృద్దుల కోసం ప్రత్యేకమైన గదులు , బయటి నుంచి వచ్చి ఇక్కడ కొన్ని దేవుని కొలుచుకొని వెళ్ళే వారి కోసం కూడా రూమ్ లు కలవు. వారి కోసం ఉదయం , మధ్యాన్నం , సాయంత్రం భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. 

ప్రతి సం || శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , శ్రీ జగన్నాథ్ స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజులలో అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు 


#Sri Jaganath Muth  #Sitarambagh  #Asif Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana