Sri Balaji Venkateshwara Swamy Temple Mattam | Gudimalkapur | Hyderabad

 

ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. కార్ వంటివి కూడా వెల్లవు. రోడ్ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. కానీ ఆలయం లోపల బాగా ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ వద్ద గల నెహ్రూ చిల్డ్రన్ స్కూల్ కి కొద్ది దూరం లోనే ఈ ఆలయం ఉంటుంది. 

ఇక్కడి భక్తులు శ్రీ బాలాజి వేంకటేశ్వర స్వామి మఠం అని ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. కానీ ఇక్కడి భక్తులు పూర్తిగా పునః నిర్మించుకుకొని ప్రతి హిందూ పండుగను చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు , మహా శివారాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు , స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 08:30 వరకు 


#Sri Balaji Venkateshwara Swamy Temple Mattam  #Gudimalkapur  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana