Garigutta Peddamma Temple | Shatamrai Village | Shamshabad | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ అమ్మవారు ఒక పెద్ద గుట్ట కింద వెలిసి ఉంటారు. అందుకే ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని గరిగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయంగా పిలుస్తారు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ శాతంరాయ్ అనే గ్రామానికి 02కి.మీ దూరంలోనే ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయం చాలా నిర్మానుష్య ప్రాంతంలో ఉండడం వల్ల మరియు గుట్ట మీద ఉండడం వల్ల ఈ ఆలయం సరియైన అభివృద్ది జరుగలేదు. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని వారి వారికి తోచిన విధంగా ఆర్ధిక సహాయం తో మెల్లి మెల్లిగా అభివృద్ది చేసుకుంటున్నారు. 

ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ పెద్దమ్మ తల్లి. ఇక్కడి అమ్మవారికి నాన్ వెజ్ కూడా సమర్పిస్తారు. ప్రతి మంగళ వారం, శుక్రవారం , ఆదివారం రద్దీ కొంచం అధికంగానే ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్ 

సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకే 


#Garigutta Peddamma Temple  #Shatamrai Village  #Shamshabad  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana