Divya Sakethanam | Munchintal Village | Shamshabad | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం నిర్మించి దాదాపుగా 05 సం || కంటే ముందు నుంచే ఉన్నది. పూర్వం ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉండేది. కాలక్రమేణ ఈ ఆలయానికి భక్తులు విరివిరిగా రావడం , స్వామి , అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని ముంచింతల్ గ్రామానికి మరియు పాలమకుల్ అనే గ్రామానికి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. శంషాబాద్ నుంచి ఈ ఆలయానికి కేవలం 05కి.మీ దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది.
ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర, త్రీ చక్ర, కార్, బస్, భారీ వాహనాలు కూడా ఇక్కడ నిలుపవచ్చు. చాలా పెద్ద పార్కింగ్ కలదు. ఒక్కసారి 100 కార్లు నిలుపవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00
సాయంత్రం : 04:00 నుంచి 08:00
#Divya Sakethanam #Munchintal Village #Shamshabad #Hyderabad

Comments
Post a Comment