Dadawadi Jain Mandir | Karwan | Hyderabad

 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని అని జైన్ ఆలయాల కంటే పురాతన జైన్ ఆలయం. ఈ దేవాలయం నిర్మించి ఇప్పటికీ 209 సంవత్సరాలు పైనే అవుతుంది. ఇంత గొప్ప చరిత్ర మరియు పురాతనమైన జైన్ దేవాలయం మన హైదరాబాద్ లో ఉండడం మన అందరికీ గర్వకారణం. 

 కార్వాన్ లోని ప్రాచీన జైన దేవాలయమైన దాదావాడి జైనామందిరంలో దేవత ప్రాణప్రతిష్ట మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించారు. జైనుల మతానుసారం ప్రకారం 5 జైనప్రభువుల ప్రతిష్ట మహోత్సవలో 15 వేల మంది జైన భక్తులు పాల్గొనరు. ఈ కార్యక్రమం 72 గంటల పాటు ధ్యానం , శ్లోకపఠనం , భక్తి గీతాలు , భజనలు , భక్తులు నిర్వహించారు. జైనుల ఆచార్య అభయ సేమ్ జి మారసాబ్ జి మార్గదర్శకత్వంలో  పద్మవతి మాతా, నాద్ నిమినాథ్ , గోమియా మహారాజ్దా దాకుషన్ , గురుదేవ్, ప్రభు ఆదినాథ్, విగ్రహ ప్రతిష్ట జరిగినాయి. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ కార్వాన్ వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా 2 అంతస్తులలో ఉంటుంది. కింద బ్ల్యూ కలర్ డోర్ లు , తెల్ల రాతి తో నిర్మించారు.  

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్ 

సాయంత్రం : 03:00 నుంచి 09:00 


#Dadawadi Jain Mandir  #Karwan  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana