Sri Veera Hanuman Temple | Kalika Nagar | Aramaisamma | Bandla Guda | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం చాలా చిన్నగానే ఉంటుంది కానీ చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించిన మాత్రం చేత మనలోని చెడు ఆలోచన్లు వదిలి ధర్మమార్గంలో నడుస్తాము అని ఇక్కడి భక్తుల నమ్మకం. 

ఈ దేవాలయాన్ని హైదరబాద్ లోని బండ్లగూడ ఆరామైసమ్మ వద్ద గల కాళికా నగర్ వద్ద ఉంటుంది. ఇక్కడి ప్రజలు స్వామివారి దేవాలయాన్ని శ్రీ వీర హనుమాన్ మందిరంగా పిలుస్తారు. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్న ఆలయం ఎటువంటి అంచలు లేకుండా ఈ ఆలయాన్ని దర్శించడం ఉత్తమం. 

ప్రతి సం || శ్రీ రామ నవమి , మరియు శ్రీ ఆంజనేయ జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం మరియు శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అన్నదాన ప్రసాద వితరణ కూడా కొంత మంది భక్తులు చేస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్

సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు 


#Sri Veera Hanuman Temple  #Kalika Nagar  #Aramaisamma  #Bandla Guda  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana