Sri Ramalayam | Defence Colony | Kishmatpur | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా పంట పొలాల మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడు అవి అని తోలిగిపోయినాయి. ఈ ఆలయం ఇక్కడి ప్రజలు శ్రీ రామాలయం అని పిలుస్తారు. 

దేవాలయం హైదరబాద్ లోని డిఫెన్సే ఎంప్లాయే కాలనీ , అభూదోయ కాలనీ , కిశ్మత్ పూర్ కి అతి దగ్గరలో ఉన్నది. 

ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా ప్రశాంతమైన ఆలయం. ఈ దేవాలయాన్ని ఇప్పుడు కొద్ది మంది కబ్జా చేయాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడి ప్రజలు అందరూ కలిసి కట్టుగా  పొరాడి ఆలయాన్ని రక్షించుకున్నారు. 

ఈ ఆలయం లో మొదట శ్రీ గణపతి ఆలయం , శ్రీ శివాలయం , శ్రీ దుర్గా మాతా ఆలయం , శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలు కూడా ఉన్నాయి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం ; 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు మాత్రమే.  


#Sri Ramalayam  #Defence Colony  #Kishmatpur  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana