Sri Pabbathi Balanjaneya swamy Temple | Hyderaguda | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. కానీ ఇక్కడి భక్తులు అందరూ కలిసి ఈ ఆలయన్ని పూర్తిగా పునః నిర్మించుకున్నారు.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ పబ్బతి బాలాంజనేయ స్వామి వారు. ఈ ఆలయం హైదరబాద్ లోని అత్తాపూర్ వద్దగల హైదర్ గూడ విలేజ్ లో ఈ ఆలయం కలదు.
ఈ ఆలయంలో ప్రత్యేకమైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. అది శ్రీ పబ్బతి బాలాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీ ప్రణవ భక్త సమాజము వారి అధీనంలో ఉన్నది. ఇక్కడ స్వామి చిన్నప్పటి రూపం లోని శ్రీ బాలాంజనేయ స్వామి రూపం.
ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి రోజున మరియు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజున శ్రీ సీతరామస్వామి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు
#Sri Pabbathi Balanjaneya swamy Temple #Hyderaguda #Attapur #Hyderabad

Comments
Post a Comment