Sri Krishana Swamy Temple | Budwel Village | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం,  ఈ దేవాలయం చాలా సం || క్రితం చాలా చిన్నగా ఉండేది. కానీ భక్తులు అందరూ కలిసి కట్టుగా ఈ ఆలయాన్ని అభివృద్ది చేశారు. పైన ఫోటో చూస్తున్న రేకుల షేద్దు కూడా లేదూ. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి , గణపతి నవరాత్రి , శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణ భగవానుడు. ఈ స్వామి తో పాటుగా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శివాలయం కూడా ఉన్నాయి. 

ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల బుద్వేల్ విలేజ్ కి అతి చేరువలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్

సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు 


#Sri Krishana Swamy Temple  #Budwel Village  #Rajendhra Nagar  #Hyderabad 

Comments