Sri Dattatreya Swamy Temple | Himayat Sagar | Rajendhra Nagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు కూడా. దానికి గల కారణం ఈ ఆలయానికి సరియైన ప్రచారం లేదు మరియు ఈ ఆలయం చాలా లోపల ఉంటుంది. 

ఈ ఆలయంలోని స్వామి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు దత్త గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం లోపల చిన్నగా ఉన్న కూడా చాలా బాగా ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దత్తాత్రేయ స్వామి తో పాటు గా శ్రీ గణపతి స్వామి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శివాలయం , పెద్ద రవి మరియు వేప చెట్టులు కలవు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్

సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకు 

ఈ ఆలయాన్ని తొందరనే మూసివేయడానికి గల కారణం ఈ ఆలయం చాలా లోపలికి ఉంటుంది. ఎటువంటి బస్ లేదా ఆటొ సౌకర్యం ఉండదు. ఈ ఆలయం లోపల ఎంట్రన్స్ చాలా బాగా ఉంటుంది. ఏదో స్వరంగా మార్గం నుంచి వెళుతూ ఉన్నట్టు ఉంటుంది. 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana