Sri Anjaneya Swamy Temple | NIRD | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. కానీ చాలా పచ్చటి వాతావరణం లో మరియు ప్రశాంతమైన వాతావరణం లో ఈ ఆలయం ఉంటుంది. 

ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్కిటి వద్ద గల ఎన్ ఐ ఆర్ డి వద్ద ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయనికి వెళ్ళే మార్గం లో సువిశాలమైన రోడ్ లు , పచ్చటి వాతావరణం లో , చక్కటి ప్రకృతి గాలి లో మనస్సుకి ఎంతో ఆహ్లాదాని కలిగిస్తుంది. 

ప్రతి సం || ఇక్కడ శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ స్వామి జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు.  ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శనివారం భక్తుల రద్దీ కొంచం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయానికి ద్వి చక్ర , త్రీ చక్ర , మరియు బస్ లేదా ఇతర భారీ వాహనాలు కుడ ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కలదు. 

ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉన్నది. శని త్రయోదశి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , ఇతర దేవాలయాలు కూడా చుట్టూ పక్కల చాలానే ఉన్నాయి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు 

 

#Sri Anjaneya Swamy Temple  #NIRD  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana