Hanuman Temple | Kismatpur | Rajendhra Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం దర్శనం కలగాలి అని ఎంతో అదృష్టం ఉండాలి. సం || లో 3 నెలలో పూర్తిగా నీటి ప్రవాహం లోనే ఉంటుంది. ఈ నీటి ప్రవాహం హిమాయత్ సాగర్ ద్యామ్ లోని నీరు.
ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ కి అతి దగ్గరలోని కిష్మత్ పూర్ అనే గ్రామానికి వెళ్ళే బ్రిజే కింద ఈ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఈ వంతెన కట్టక ముందు ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు అధికంగా ఉండే వారు. వంతెన నిర్మించిన తరువాత ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు చాలా వరకు తగ్గిపోయారు.
కానీ వంతెన కింద నుంచి మరియొక్క్ మార్గం ఇప్పుడు కూడా ఉన్నది. వర్షపు నీరు ప్రవాహం అధికంగా ఉన్నప్పుడూ ఆ మార్గాన్ని పూర్తిగా మూసి వేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 07:00 వరకు
#Hanuman Temple #Kismatpur #Rajendhra Nagar #Hyderabad

Comments
Post a Comment