Sri Uma Ramalingeshwara swamy Temple | Premavathi pet | Shivaram pally | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయన్ని సుమారు 50 సం || కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ ఉమా దేవి మరియు రామలింగేశ్వర స్వామి ఉన్నారు. ఈ ఆలయంలో మరియొక్క ప్రత్యేకత ఏంటీ అంటే ఈ ఆలయంలో క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు.
ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్రనగర్ వద్ద గల ప్రేమావతి పేట అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంనికి కొద్ది దూరంలోనే శ్రీ శ్రీ శ్రీ పాండురంగా శివ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి కి ఎదురుగా ఉండడం వల్ల ఆలయం చాలా తొందరగానే వెళ్లిపోవచ్చు.
ఈ ఆలయంలో దసరా మరియు శివరాత్రి మరియు శ్రీ ఆంజనేయ జయంతి , గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం చాలా పురాతనమైనది కావున చాలా పాతగా ఉంటుంది. ఈ ఆలయంలో శివభిషేకం , పార్వతి దేవి ఉమా దేవిగా ఉండి పూజలు అందుకుంటుంది. కోటి నుంచి ఈ ఆలయానికి 95r బస్ ఆరంఘర్ వద్ద దిగి అక్కడి నుంచి ప్రేమావతి పేట కి ఆటొ లో చేరుకోవాలి. అక్కడి నుంచి నడుకుచ్చుకుంటూ కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కేవలం 500మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.
ఆలయ సందర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:45 నుంచి 08:30 వరకు
#Sri Uma Ramalingeshwara swamy Temple #Premavathi pet #Shivaram pally #Hyderabad

Comments
Post a Comment