Sri Shivanjaneya Swamy Temple | Budwel | Rajendhra Nagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 40 సం || కంటే ముందు నుంచే ఉన్నది. అప్పుడు కొంచం చిన్నగా ఉండేది. భక్తులు కాలక్రమేణా పెరగడం , ఆలయం అభివృద్ది పనులు వేగంగా జరగడం అని చక చక జరిగిపోయినాయి. 

ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్రనగర్ వద్ద గా బన్సిలాల్ అనే గ్రామం నికి కిష్మత్ పూర్ అనే గ్రామానికి వెళ్ళే దారిలో బుద్వేల్ అనే గ్రామానికి మధ్యలో ఉన్నది. ఈ ఆలయం సరిగ్గా ఈ మూడు గ్రామాల మధ్యలో ఉన్న బస్ స్టాప్ కి సరిగ్గా వెనుకనే ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధానంగా శివాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన దేవత మూర్తులుగా ఉన్నారు. సోమవారం , మాస శివ రాత్రి  రోజున మరియు మహా శివరాత్రి రద్దీ అధికంగా ఉంటుంది. శనివారం రోజున మరియు హనుమాన్ జయంతి రోజున కూడా రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సం || వినాయక చవితి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. స్వామి pop విగ్రహాన్ని దగ్గరలోనే రాజేంధ్ర నగర్ చెరువు కట్ట వద్ద నిమర్జన్నం చేస్తారు. ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. 

ఆలయ సందర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్

సాయంత్రం : 04:30 నుంచి 08:30 

#Sri Shivanjaneya Swamy Temple  #Budwel  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana