Sri Mallikarjuna Swamy Devasthanam | Kishan bagh | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 50 సం || పైన కంటే ముందు నుంచే ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో ప్రధానంగా శ్రీ మల్లికార్జున స్వామి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయం హైద్రాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కిషన్ బాఘ్ వద్ద కలదు. ఈ ఆలయంలో ప్రతి సం స్వామి వారికి కళ్యాణం మరియు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో గణపతి స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతి సం || ఈ ఆలాయంలో గణపతి ఉత్సవాలు మరియు శ్రీ ఆంజనేయ జయంతి మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయం అత్తాపూర్ కి చాలా దగ్గర ఉంటుంది. మెహింది పట్నం నుంచి 300 బస్ ఎక్కి హైదర్ గూడ లో దిగి అక్కడి నుంచి ఆటొ లేదా నడక మార్గం ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ దగ్గర లో చాలా చూడదగిన ఆలయాలు ఉన్నాయి.
ఆలయ సందర్శన సమయం :
ఉదయం : ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Mallikarjuna Swamy Devasthanam #Kishan bagh #Attapur #Hyderabad

Comments
Post a Comment